Game Changer : గేమ్ చేంజర్ షూటింగ్ ఎప్పుడు పూర్తి అవుతుందంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Game Changer : గ్లోబల్ స్టార్ రాంచరణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “గేమ్ చేంజర్”.కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రాంచరణ్ సరసన హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ నటిస్తుంది.ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో మొదలైన కూడా దర్శకుడు శంకర్ కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 సినిమాతో బిజీ గా ఉండటంతో రాంచరణ్ మూవీ షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చింది.ప్రస్తుతం దర్శకుడు శంకర్ ఇండియన్ 2 సినిమాను పూర్తి చేసి తన పూర్తి ఫోకస్ అంతా కూడా రాంచరణ్ మూవీపై పెట్టినట్లు సమాచారం.దీనితో ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతుంది.
Read Also :Kavya Kalyanram : బలగం భామకు క్రేజీ ఆఫర్..?
Also Read
- YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
- Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
- AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
- Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ మొన్నటి వరకు హైదరాబాద్ లో జరిగింది.తాజాగా ఈ సినిమా షూటింగ్ కు కాస్త బ్రేక్ పడింది.ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ జూన్ 7 న లేదా 9 న స్టార్ట్ అవ్వనుంది.దాదాపు వారం రోజుల పాటు రాజమండ్రి లో ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్ జరగనుంది.అయితే మూడేళ్లు నుంచి షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా ఇంకెన్ని రోజులు షూటింగ్ జరుపుకుంటుంది,ఎప్పుడు ఈ సినిమా పూర్తి అవుతుంది అని కామెంట్స్ చేస్తున్నారు.అయితే ఈ సినిమా షూటింగ్ మరో 30 రోజులు జరిగితే పూర్తి అవుతుంది అని సమాచారం.ఈ సినిమా షూటింగ్ పూర్తికాగానే రాంచరణ్ తన తరువాత సినిమా షూటింగ్ లో బిజీ కానున్నారు.
- Tags
- #game chager
- ramcharan
- Shankar
తాజావార్తలు
-
YS Jagan: మెగా డీఎస్సీపై జగన్ సంచలన ఆరోపణలు.. అర్హత లేనివారికి ఉద్యోగాలా?
-
Cyber Crime: ఖమ్మంలో సైబర్ మోసాలకు చెక్.. రంగంలోకి టీజీసీఎస్బీ..
-
AP Ward Delimitation: మున్సిపల్ కార్పొరేషన్లలో వార్డుల పునర్విభజన.. షెడ్యూల్ విడుదల
-
Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
-
Modi-Meloni: ఇటలీ ప్రధానిగా మెలోని రికార్డ్.. మోడీ అభినందనలు.. రిప్లై ఇదే!
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్కు ‘అంకుల్’గా శుభ్మన్ గిల్.. వైరల్గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!