Mrunal Takur : బొద్దుగా మారిన మృణాల్.. హట్ అందాలతో బోల్డ్ ట్రీట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మృణాల్ ఠాకూర్ పేరుకు యూత్ బాగా కనెక్ట్ అయ్యారు.. సీతారామం సినిమా సూపర్ హిట్ అవ్వడంతో అమ్మడు క్రేజ్ పెరిగింది. ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ అయ్యింది.. ఆ సినిమాలో అమ్మడు అందానికి కుర్రకారు ఫిదా అయ్యారు.. పలు సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న మృణాల్ సోషల్ మీడియాలో కూడా యాక్టివ్‌గా ఉంటూ లేటెస్ట్ ఫోటోలను నెట్టింట షేర్ చేస్తూ వస్తుంది. అవి క్షణాల్లో వైరల్ అవుతుంటాయి.. తాజాగా కిర్రాక్ పోజులతో ఉన్న ఫోటోలను షేర్ చేసింది.. ప్రస్తుతం ఆ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి..
ఇటీవల వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అమ్మడు ఇప్పుడు పలు సినిమాలకు సైన్ చేసింది.. టాలివుడ్ లో మరో హిట్ పడితే ఇక పాప రేంజ్ పూర్తిగా మారిపోతుంది.. కుర్ర హీరోయిన్లకు ఈ అమ్మడు అందం గట్టి పోటీని ఇస్తుంది.. పాలుగారే అందాలతో సెగలు పుట్టిస్తుంది.. సీతా రామం చిత్రంతో ఫ్యామిలీ ఆడియన్స్ లో హోమ్లీ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మృణాల్. ఆమె ఎమోషనల్, క్యూట్ పెర్ఫామెన్స్ కి అంతా ఫిదా అవుతున్నారు..
Also Read
- Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
- మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
- TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
- Telangana High Court: "ఆ పోలీసులను గుర్తించండి".. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
సోషల్ మృణాల్ తెగింపు చూస్తుంటే ఆమె గ్లామర్, బోల్డ్ ఇమేజ్ కోరుకుంటోంది అని నెటిజన్లు అంటున్నారు.. తాజాగా పింక్ కలర్ స్కిన్ కలర్ డ్రెస్సులో అమ్మడు హాట్ అందాలతో బోల్డ్ ట్రీట్ ఇస్తుంది.. ఓ కమర్షియల్ యాడ్ కోసం ఇచ్చిన ఫోజుల్లో మృణాల్ చిరునవ్వులు చిందిస్తూ పిచ్చ హాట్ గా ఫోజులు ఇచ్చింది. ఎగసి పడుతున్న క్లీవేజ్ అందాలతో మృణాల్ చేస్తున్న గ్లామర్ రచ్చ మాములుగా లేదు.. ఆ ఫోటోలలో అమ్మడు బొద్దుగా మారినట్లు కనిపిస్తుంది.. అందులో ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సోకులతో రచ్చ, విరహవేదనతో ఫోజులు ఇచ్చింది.. అవి కాస్త క్షణాల్లో వైరల్ అవ్వడంతో ఈ ఫోటోలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి.. ఇక సినిమాల విషయానికొస్తే రెండు, మూడు ప్రాజెక్టులు తన చేతిలో ఉన్నాయి..
తాజావార్తలు
-
Kalki Bhagwan: ఆధ్యాత్మిక గురువు విజయ్ కూమార్ అలియాస్ కల్కి భగవాన్‌కు అస్వస్థత..!
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
TRAI New Recharge Rules: TRAI కొత్త నిబంధనలు.. Jio, Airtel, Vi రీఛార్జ్ ప్లాన్లలో కీలక మార్పులు..
-
Telangana High Court: “ఆ పోలీసులను గుర్తించండి”.. అసెంబ్లీ దగ్గర మహిళా ఎమ్మెల్యేల ఘటనపై హైకోర్టు ఉత్తర్వులు..
ట్రెండింగ్
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!
-
12.1 అంగుళాల 3K డిస్ప్లే, 10,100mAh బ్యాటరీతో HONOR MagicPad 4 ట్యాబ్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
October 2026 Rule Changes: అక్టోబర్‌లో మారనున్న కీలక రూల్స్.. బ్యాంక్, LPG, UPI నుంచి ITR వరకు పూర్తి లిస్ట్ ఇదే!
-
Veg Keema: నాన్‌వెజ్ కీమాను మర్చిపోయేలా.. నోరూరించే ధాబా స్టైల్ ‘వెజ్ కీమా’.. సులువుగా చేసేయండి ఇంట్లో.!

