శ్రీరామనవమి సందర్భంగా నా చేవెళ్ల నియోజకవర్గం పరిధిలో పలు పట్టణాల్లో సీతారాముల కళ్యాణం మహోత్సవంలో నేను నా కుటుంబ సభ్యులు పాల్గొనడం జరిగింది. పరిగి పట్టణంలోని మండలం కేంద్రంలోని దాసాంజనేయ స్వామి ఆలయం, గండీవీడ్ మండలం వెన్నా చెడ్ గ్రామంలో రామస్వామి దేవాలయం సందర్శించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది. అనంతరం తాండూర్ నియోజకవర్గం లోని యాలాల్ మండలం జంటుపల్లి గ్రామంలో సీతారాముల కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. రాజేంద్రనగర్ నియోజకవర్గం లోని శంషాబాద్ మండలం అమ్మపల్లి గ్రామంలో శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ గారితో కలసి స్వామి వారిని దర్శించుకుని నూతన వస్త్రాలు సమర్పించడం జరిగింది.
MP Ranjith Reddy : రామయ్య సేవలు ఎంపీ రేవంత్ రెడ్డి

Mp Ranjith Reddy