Site icon NTV Telugu

Purandeswari: ఎలన్ మస్క్‌కు పురందేశ్వరి ఛాలెంజ్..(వీడియో)

Maxresdefault (31)

Maxresdefault (31)

అమెరికా అధ్యక్ష ఎన్నికలలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ల (ఈవీఎంల) వినియోగంపై టెస్లా అధినేత ఎలాన్ మస్క్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హ్యాకింగ్‌ నివారణకు ఈవీఎంలను తొలగించాలని ఆయన పేర్కొన్నారు. ప్యూర్టో రికోలో ప్రైమరీ ఎన్నికల్లో అవకతవకలపై మస్క్‌ సోషల్‌ మీడియాలో స్పందించారు. ఈ వ్యాఖ్యలతో భారతదేశంలో రాజకీయ దుమారం రేగింది. బీజేపీ ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి మస్క్‌ను భారత్‌కి ఆహ్వానించి, ఈవీఎంల హ్యాకింగ్‌ నిరూపించేందుకు అవకాశం ఇవ్వాలని సవాలు చేశారు మరికొన్ని వివరాల కోసం డిస్క్రిప్షన్ లో ఉన్న వీడియో చుడండి.
YouTube video player

Exit mobile version