NTV Telugu Site icon

OTT Releases Movies : ఈ వారం ఓటీటీ లోకి రాబోతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు..

Ott Movies List

Ott Movies List

ప్రతివారం లాగే ఈ వారం కూడా సినిమాల సందడి కాస్త ఎక్కువగానే ఉంది.. ఇటు థియేటర్లలో, అటు ఓటీటీల్లో సినిమాలు ఎక్కువగానే విడుదల అవుతున్నాయి.. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 7 మధ్య వివిధ ఓటీటీల్లో రిలీజ్ కానున్న సినిమాలు, సిరీస్ ఏంటో, ఏ ప్లాట్ ఫామ్ లో సినిమాలను చూడొచ్చునో ఒక్కసారి చూసేద్దాం..

డిస్నీ ప్లస్ హాట్‌స్టార్..

లంబసింగి – మంగళవారం- ఏప్రిల్- 2
భీమా – శుక్రవారం ఏప్రిల్ 5
ప్రేమలు – ఏప్రిల్- 12

జీ5..
ఫారీ – ఏప్రిల్- 5
గామి – (డేట్ ఇంకా అనౌన్స్ చేయలేదు)

నెట్‌ఫ్లిక్స్..
పారాసైట్- ద గ్రే వెబ్ సిరీస్- ఏప్రిల్- 5
హనుమాన్ -(కన్నడ, తమిళం, మలయాళం వెర్షన్లు)- శుక్రవారం- ఏప్రిల్- 5
సైరన్ – తమిళ క్రైమ్ థ్రిల్లర్- ఏప్రిల్- 11
అమర్‌సింగ్ చమ్‌కీలా – ఏప్రిల్ -12
చీఫ్ డిటెక్టివ్ – కొరియన్ డ్రామా- ఏప్రిల్- 19

సోనీలివ్..
ఫ్యామిలీ ఆజ్ కల్- (హిందీ వెబ్ సిరీస్) – బుధవారం- ఏప్రిల్ 3

అదృశ్యం టీవీ సిరీస్- ఏప్రిల్- 11 (ప్రతి గురు, శుక్రవారాల్లో రాత్రి 8 గంటలకు)

అమెజాన్ ప్రైమ్ వీడియో..
ఓం భీమ్ బుష్ – (ఈ నెలలోనే ఈ సినిమా అందులోకి రాబోతోంది.)

అమెజాన్ మినీ టీవీ..
యే మేరీ ఫ్యామిలీ సీజన్ 3 – గురువారం- ఏప్రిల్- 4

మొత్తంగా చూసుకుంటే ఈ వారం భారీగానే సినిమాలు విడుదల అవుతున్నాయి.. మీకు నచ్చిన సినిమాను చూసి ఎంజాయ్ చెయ్యండి..