Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home News Mollywood Hottie Act As Heroine Chiru In Bobby Kolli Movie

Mega 158 : మెగాస్టార్ – బాబీ కొల్లి సినిమాలో హీరోయిన్ గా కేరళ హాటీ

Published Date :October 15, 2025 , 8:56 am
By subbarao kilari
Mega 158 : మెగాస్టార్ – బాబీ కొల్లి సినిమాలో హీరోయిన్ గా కేరళ హాటీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

మెగాస్టార్ చిరుప్రస్తుతం యంగ్ డైరెక్టర్ వసిష్ఠతో ‘విశ్వంభర’ ఇప్పటికే ఫినిష్ చేసారు. మరోపక్క సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్‌ రావిపూడితో  మన శంకర వరప్రసాద్ గారు సినిమా చివరి షెడ్యూల్ లో నటిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతుంది. ఈ రెండు సినిమాలు కాకుండా మరొక యంగ్ దర్శకుడు బాబీతో మెగాస్టార్  చేతులు కలిపాడు. గతంలో ఈ కాంబోలో  ‘వాల్తేరు వీరయ్య’ సూపర్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు  మళ్ళి బాబీ – చిరు రిపీట్ కాబోతుంది. మెగాస్టార్ బర్త్ డే నాడు అఫీషియల్ గా ప్రకటించారు.

Also Read : Tollywood : తన సినిమాలకు తానే టైటిల్స్ పెడుతున్న స్టార్ హీరో

అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటెర్టైనర్ గా వస్తున్న ఈ సినిమా నవంబరు 5న పూజ కార్యక్రమాలతో స్టార్ట్ కానుంది. ఈ సినిమాలో చిరు సరసన హీరోయిన్ గా యంగ్ బ్యూటీని సెలెక్ట్ చేసారనే టాక్ వినిపిస్తోంది. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమలో హీరోయిన్ గా నటిస్తున్న మాళవిక మోహన్ ఇప్పుడు చిరుతో జోడిగా చేయబోతుందట. తంగలాన్ లో సీనియర్ హీరో విక్రమ్, హృదయపూర్వంలో మలయాళ స్టార్ మోహన లాల్ వంటి సీనియర్స్ తో నటించి మెప్పించిన మాళవిక ఇప్పుడు చిరుతో జోడి కట్టేందుకు రెడీ అవుతుంది. ఈ సినిమాను కన్నడ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా మిరాయ్ చిత్ర డైరెక్టర్ కార్తీక ఘట్టమనేని భాద్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ను వచ్చే ఏడాది  జనవరి నుండి మొదలు పెట్టబోతున్నాడు దర్శకుడు బాబీ.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Chiranjeevi
  • Chiranjeevi next
  • 𝗖𝗛𝗜𝗥𝗨 × 𝗕𝗢𝗕𝗕𝗬
  • ChiruBobby2
  • KVN Productions

తాజావార్తలు

  • PBKS vs GT : గుజరాత్‌పై పంజాబ్ కింగ్స్ ఘనవిజయం.. అరంగేట్రంలోనే అదరగొట్టిన కూపర్ కానోలీ.!

  • Oracle Layoffs Hit India: ఒరాకిల్‌లో భారీ లేఆఫ్స్‌.. భారత్‌లో సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లకు బిగ్‌ షాక్..

  • CM Revanth Reddy : మానవత్వానికి పట్టాభిషేకం.. ట్యాంక్ బండ్ శివ కుటుంబానికి సీఎం భారీ భరోసా.!

  • Off The Record: వివాదాస్పదంగా బెందాళం అశోక్ తీరు.. గిరిజనులనుద్దేశించి నోటి దురద మాటలు..

  • Chery Fulwin T9L: చెరీ ఫుల్‌విన్ T9L హైబ్రిడ్ SUV లాంచ్.. 2000KM రేంజ్‌తో గేమ్ చేంజర్!

ట్రెండింగ్‌

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • పచ్చిమిర్చి కోశాక చేతులు మండుతున్నాయా? ఈ ఇంటి చిట్కాలతో తక్షణ ఉపశమనం.!

  • 13000mAh భారీ బ్యాటరీ, 13.2 అంగుళాల 4K డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 8 ఎలైట్ ప్రాసెసర్‌తో ‘vivo Pad6 Pro’ విడుదల!

  • Lava సంచలనం.. రూ. 7,999లకే 50MP కెమెరా, IP54 రేటింగ్ తో ‘Bold N2 Pro’ లాంచ్..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions