Plane Crash : మిజోరంలో కూలిన బర్మా ఆర్మీ విమానం
By Rakesh Reddy
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Plane Crash : మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో బర్మాకు చెందిన ఆర్మీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలైనట్లు సమాచారం. వీరందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. సమాచారం ప్రకారం, ఈ విమానంలో పైలట్‌తో పాటు మరో 14 మంది ఉన్నారు. క్షతగాత్రులందరినీ లెంగ్‌పుయ్ ఆస్పత్రిలో చేర్చినట్లు మిజోరం డీజీపీ తెలిపారు. ఘటనా స్థలంలో సహాయ, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మిజోరంలోని లెంగ్‌పుయ్ విమానాశ్రయంలో బర్మాకు చెందిన ఆర్మీ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 6 మందికి గాయాలయ్యాయి. విమానంలో పైలట్‌తో పాటు మరో 14 మంది ఉన్నారు.
Also Read
తాజావార్తలు
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
-
ED Raids : అమెరికన్లకు ఫేక్ కాల్స్.. భారత్‌లో ఈడీ మెరుపు దాడులు.!
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్‌లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!