Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Mizoram Assembly Clears Bill To Ban Beggary

Mizoram: రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ

Published Date :August 28, 2025 , 8:38 am
By Venkatesh
  • రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం
  • బిల్లును ఆమోదించిన అసెంబ్లీ
Mizoram: రాష్ట్రంలో భిక్షాటన పూర్తిగా నిషేధం.. బిల్లును ఆమోదించిన అసెంబ్లీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఏ ఆదెరువు లేనివారు పొట్టకూటికోసం యాచిస్తుంటారు. వచ్చిన డబ్బులతో పూటగడుపుతుంటారు. కాగా దేశంలోని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు భిక్షాటన చేస్తున్న వారికి సహాయం చేస్తూ ఉపాధి కల్పిస్తున్నాయి. ఇప్పుడు మిజోరాంలో భిక్షాటనను పూర్తిగా నిషేధించారు. మిజోరాం అసెంబ్లీ ‘మిజోరాం యాచక నిషేధ బిల్లు, 2025’ను ఆమోదించింది. ఈ చట్టం ఉద్దేశ్యం యాచకులను నిషేధించడమే కాకుండా, వారికి సహాయం, ఉపాధి కల్పించడం.

Also Read:Asia Cup Promo Controversy: సోనీ స్పోర్ట్స్ స్పెషల్ వీడియోపై టీమిండియా అభిమానుల ఆగ్రహం..

మిజోరాంలో ప్రస్తుతం యాచకులు చాలా తక్కువగా ఉన్నారని సాంఘిక సంక్షేమ మంత్రి లాల్రిన్‌పుయ్ అన్నారు . దీనికి కారణం ఇక్కడి బలమైన సామాజిక నిర్మాణం, చర్చి, స్వచ్ఛంద సంస్థల సహాయం, ప్రభుత్వ ప్రణాళికలు. కానీ త్వరలో సైరంగ్-సిహ్ము రైల్వే లైన్ ప్రారంభం కానుంది. సెప్టెంబర్ 13న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దీనిని ప్రారంభిస్తారు. దీని తర్వాత, బయటి నుంచి వచ్చే యాచకుల ప్రమాదం పెరగవచ్చు.

వార్తా సంస్థ పిటిఐ ప్రకారం, ఈ బిల్లు ప్రకారం, ప్రభుత్వం ఒక రిలీఫ్ బోర్డును ఏర్పాటు చేసి, ఒక రిసీవింగ్ సెంటర్‌ను ప్రారంభిస్తుంది. ఇక్కడ యాచకులను తాత్కాలికంగా ఉంచుతారు. 24 గంటల్లో వారిని వారి రాష్ట్రానికి లేదా ఇంటికి తిరిగి పంపుతారు. సాంఘిక సంక్షేమ శాఖ నిర్వహించిన సర్వే ప్రకారం, రాజధాని ఐజ్వాల్‌లో ప్రస్తుతం 30 మందికి పైగా యాచకులు ఉన్నారని, వీరిలో చాలామంది బయటి నుండి వచ్చినవారని తెలుస్తోంది. అయితే, ప్రతిపక్షం ఈ బిల్లును వ్యతిరేకించింది.

ఈ చట్టం రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీస్తుందని, క్రైస్తవ విశ్వాసానికి విరుద్ధమని MNF నాయకుడు లాల్‌చందమ రాల్టే అన్నారు. యాచకులకు సహాయం చేయడానికి సమాజం, చర్చిల ప్రమేయాన్ని బలోపేతం చేయాలని ఆయన సూచించారు. ఈ చట్టం అసలు ఉద్దేశ్యం యాచకులను శిక్షించడం కాదని, చర్చి, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వం సహాయంతో వారికి పునరావాసం కల్పించడం ద్వారా మిజోరాంను యాచకులు లేని రాష్ట్రంగా మార్చవచ్చని ముఖ్యమంత్రి లాల్దుహోమా అన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Lalrinpuii Mizoram minister
  • Mizoram Assembly
  • Mizoram beggary ban
  • Mizoram beggary bill
  • Mizoram Christian values debate

తాజావార్తలు

  • Yuvraj Singh: ధోని, కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. కారణం ఇదే..

  • Donald Trump: ‘‘ఆయన భార్య దారుణం, చెంపపై ఇంకా వాపు ఉంది’’.. మక్రాన్‌పై ట్రంప్ సెటైర్లు..

  • Ambati Rambabu: పిన్నెల్లిని పరామర్శించిన అంబటి.. పోలీసులు, సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు..

  • MG Starlight 560: భారత్ లో విడుదల కానున్న ఎంజీ స్టార్‌లైట్ 560.. దీని ప్రత్యేకతలు ఏమిటి?

  • Refrigerator Cleaning Tips: మీ ఫ్రిజ్‌లో దుర్వాసన వస్తోందా..? ఇలా చేయండి ఎప్పుడూ తాజాగా ఉంటుంది..!

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions