Dharmana Prasada Rao: మగాళ్ళపై మంత్రి ధర్మాన షాకింగ్ కామెంట్స్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నిత్యం వార్తల్లో ఉంటూ.. సంచలన కామెంట్లు చేస్తుంటారు ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు. శ్రీకాకుళంలో మంత్రి ధర్మాన ప్రసాదరావ్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇంటిలో బయట మహిళలే పనిచేయాలి. పోరంబోకుల్లా మగాళ్లు తినేసి ఊరుమీదకి వెళ్ళిపోతారన్నారు ధర్మాన. పోరంబోకులకు అధికారం ఇవ్వకూడదనే ఇంటి ఇల్లాలకు ప్రభుత్వం అధికారం ఇచ్చిందన్నారు. అధికారం ఉంది కాబట్టే అన్నీ సంక్షేమపధకాలు అందిస్తున్నారు. జగన్ ఎన్నుకోకుంటే ఇప్పుడు ఇచ్చిన మూడు వేలు మరి అందవు. ఆడోళ్లకి ప్రాధాన్యత ఇచ్చేస్తుంది ప్రభుత్వం అంటూ విమర్శిస్తున్నారు.
Read Also: KVP Ramachandra Rao: రాహుల్ ని దేశద్రోహిగా చిత్రీకరించడం దారుణం
Also Read
- IND Vs SL Test Free Entry: భారత్ - శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
- Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
- Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
- Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
మీఇంటిలో ఉన్న మగోళ్లే అసలు విలన్లు. సినిమాకు , కల్లు తాగాలని , మందు తాగాలని మహిళలను డబ్బులు అడగాళ్సి వస్తుందని మగాళ్లు బాధపడుతున్నారన్నారు. 2019 సంవత్సరానికి ముందు అధికారం లేదు కనకనే జగన్ పథకాలు ఇవ్వలేకపోయారు. అధికారం అనే కీ జగన్ వద్ద ఉంది కనుకనే సంపదను మహిళా సోదరీమణుల చేతులలో పెట్టాడు. అధికారంలేకపోతే జగన్ పథకాలు ఇవ్వలేరు. రాబోయే కాలంలో జగన్ కి అధికారం మరోమారు కట్టబెట్టాలన్నారు మంత్రి ధర్మాన ప్రసాదరావు. తాజా వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.
Read Also: Nidhhi Agerwal: మొన్న రష్మిక.. నేడు నిధి.. ఏం చేస్తున్నావయ్యా వేణుస్వామి
తాజావార్తలు
-
IND Vs SL Test Free Entry: భారత్ – శ్రీలంక టెస్టు సిరీస్‌కు ఉచిత ప్రవేశం.. ఎవరైనా వెళ్లి చూడొచ్చు..
-
Story Board: కమ్మేస్తున్న డ్రగ్స్ భూతం.. మన విద్యార్థుల్ని డ్రగ్స్ నుంచి ఎలా కాపాడుకోవాలి..?
-
Off The Record: సీఎం సొంత జిల్లాలో టీడీపీకి ఏమైంది? ఎమ్మెల్యేల తీరుపై చర్చ
-
Bengaluru: కుళ్లిన మాంసం, పాడైన కూరగాయలు..5-స్టార్ హోటళ్లలో కూడా అదే కంపు..
-
Dhurandhar : నెట్‌ఫ్లిక్స్‌లో ‘ధురంధర్’ ప్రపంచ రికార్డు..
ట్రెండింగ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!