Site icon NTV Telugu

పునీత్ కు నివాళులు అర్పించిన చిరంజీవి, వెంకటేష్

కర్ణాటక రాజధాని బెంగుళూరు కంఠీరవ స్టేడియానికి ఒక్క ఒక్కరు గా సినీ ప్రముఖులు చేరుకున్నారు. తాజాగా పునీత్‌ రాజ్ కుమార్‌ భౌతిక ఖాయాన్ని సందర్శించారు టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మెగాస్టార్‌ చిరంజీవి మరియు విక్టరీ వెంకటేష్‌. కాసేపటి క్రితమే.. పునీత్‌ రాజ్‌ కుమార్‌ వారిద్దరూ నివాళులు అర్పించారు. చిరంజీవి, వెంకటేష్‌ తో పాటు హీరో శ్రీకాంత్‌, ఆలీ కూడా పునీత్‌ కు నివాళులు అర్పించారు.

కాగా.. కన్నడ నటుడు పునీత్ రాజ్‌కుమార్ హఠాన్మరణం నేపథ్యంలో సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం షాక్‌లో వెళ్లిన సంగతి తెలిసిందే. నటుడి అకాల మరణం లక్షలాది మంది అభిమానులు మరియు అభిమానుల హృదయాలను బద్దలు చేసింది. ప్రస్తుతం కంఠీరవ స్టూడియోలో పునీత్ భౌతికకాయాన్ని ఉంచగా, ఈరోజు జరగాల్సిన అంత్యక్రియలు వాయిదా పడ్డాయి.

Exit mobile version