Mayank Agarwal: విమానంలో మయాంక్ అగర్వాల్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Mayank Agarwal: భారత క్రికెటర్ మయాంక్ అగర్వాల్ ఢిల్లీకి వెళ్లే విమానంలో అస్వస్థతకు గురికాగా.. అగర్తలలోని ఆసుపత్రికి తరలించారు. ఢిల్లీకి వెళ్లే విమానం టేకాఫ్ కాకముందే క్రికెటర్ అనారోగ్యానికి గురికావడంతో విమానాశ్రయం నుంచి ఆసుపత్రికి తరలించారు. మయాంక్ అగర్వాల్ విమానంలో కూర్చున్న తర్వాత అతని గొంతులో అసౌకర్యంగా ఉందని ఫిర్యాదు చేశాడు. త్రిపుర రాజధాని అగర్తలలో సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. మయాంక్ అగర్వాల్ అగర్తల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అయితే విమానంలో ఆయనకు ఇలా జరగడానికి దారితీసింది ఏమిటనేది ఇంకా స్పష్టంగా తెలియలేదు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఆయనకు ప్రమాదమేమీ లేదని తెలుస్తోంది. దీంతో క్రికెటర్ త్వరగా కోలుకోవాలని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Israel: వైద్యుల వేషధారణలో ఆస్పత్రిలోకి చొరబడి.. మిలిటెంట్లను హతమార్చిన దళాలు
Also Read
వారం ప్రారంభంలో అగర్తలాలో జరిగిన రంజీ ట్రోఫీ మ్యాచ్‌లో కర్ణాటకకు నాయకత్వం వహించిన మయాంక్.. మధ్యాహ్నం 2:30 గంటలకు ఇండిగో విమానంలో ఢిల్లీకి బయలుదేరాల్సి ఉంది. గొంతు సమస్య ఉందని ఫిర్యాదు చేయడంతో వెంటనే అతడిని విమానం నుంచి దించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.
తాజావార్తలు
-
Story Board : ఏఐతో జరుగుతున్న నష్టాలేంటి..? ట్రంప్ ప్రకటన దేనికి సంకేతం..?
-
Hyderabad City : హైదరాబాద్ పోలీస్ శాఖలో బిగ్ ఛేంజ్.. 76 ప్రాంతాల పరిధులు మార్పు
-
Mamata Banerjee: 2029 ప్రధాని అభ్యర్థిగా రాహుల్ గాంధీ ఓకేనా? మమతా బెనర్జీ ఏం చెప్పారంటే..
-
ODI World Cup 2027 Schedule: వన్డే వరల్డ్‌కప్ షెడ్యూల్ వచ్చేసింది.. భారత్ x పాకిస్థాన్ సమరం ఎప్పుడంటే!
-
Off The Record : బీఆర్ఎస్లో ఎమ్మెల్సీ టికెట్ల గందరగోళం! ఒక సీటు బీసీకేనా? అసలు లెక్కేంటి?
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?