పెళ్లిని జీవితం లో ఒక్కసారి చేసుకొనే అతి పెద్దగా కార్యం.. అందుకే ఎవరికీ ఉన్నంత లో వాళ్లు ఘనంగా చేసుకుంటారు.. కొంతమంది సోషల్ మీడియాలో ఎలా ఫెమస్ అవ్వాలి అని ఆలోచలనలకు కొత్తగా వెరైటీని కోరుకుంటున్నారు.. ఈ క్రమంలో ఓ జంట పెళ్లి తర్వాత చేసిన ఎన్నో రకాలు చెయ్యాలని అనుకుంటారు.. అయితే పెళ్లి వేడుక్కి సంబంధించిన అనేక రకాల వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతూ ఉంటాయి. ఫన్నీగా ఉండే వీడియోలను విపరీతంగా షేర్ చేస్తూ సందడి చేస్తారు. వివాహ వేడుక సమయం లో ఆచారాలకు సంబంధించిన వీడియోలు కూడా కనిపిస్తూ ఉంటాయి..
తాజాగా ఓ పెళ్లికి సంబందించిన వీడియో ఒకటి సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది..పెళ్లి వేదిక దగ్గరకు వధూవరుల ఎంట్రీ నుంచి వివాహం అనంతరం వధువు కి ఇచ్చే అప్పగింతలు వరకూ అన్ని భిన్నంగానే సాగుతున్నాయి. ఎందుకంటే ఇప్పుడు అందరికంటే భిన్నంగా చేసి అందరినీ ఆకట్టుకుపోవాలనే కోరిక అధికంగా ఉండడమే. అయితే అందరికంటే భిన్నంగా ఏదైనా చేయాలనే కోరికతో చేసే పనులు జనాల కు కోపాన్ని కూడా కలిగిస్తుంది.. ఇప్పుడు మనం చెప్పుకోబోయే పెళ్లి కూడా అంతే.. ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం నెట్టింట ట్రెండ్ అవుతుంది..
ఇక్కడ ఒక వ్యక్తి వధువును డోలీలోనో, పల్లకి లో తీసుకుని వెళ్తున్నట్లుగా ఒక JCBలో కూర్చోబెట్టుకు ను తీసుకుని వెళ్తున్నాడు. వధువు వరులను ఊరేగించి సమయంలో తీసుకుని వెళ్లే వాహనాలను ఎలా అలంకరిస్తారో అదే విధంగా ఈ జేసీబీని కూడా అలంకరించారు.ఈ వాహనాన్ని పూలతో అలంకరించి తన వివాహాన్ని విభిన్నంగా, చిరస్మరణీయంగా మార్చుకోవడానికి ఇలా చేసి ఉండవచ్చని అంటున్నారు. జేసీబీ బకెట్‌పై మందపాటి పరుపులు వేసి దానిపై వధూవరులతో పాటు మరొక వ్యక్తి కూర్చుని ఉన్నారు… ఇందుకు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియా లో తెగ చక్కర్లు కొడుతుంది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ వీడియో పై లుక్ వేసుకోండి..
🚨 जे बात 🚨
रांची में दुल्हनिया को लेने JCB से पंहुचा दूल्हा।दुल्हन की JCB से विदाई का वीडियो।#Ranchi #Jharkhand pic.twitter.com/IXP06OnJmP— साइको किलर🚨 (@Killer_007_A) June 14, 2023