Manushi Chhillar: పొట్టి గౌనులో పరేషాన్ చేస్తున్న వరుణ్ బ్యూటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హీరోయిన్లు ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు అందాలతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.. కుర్ర బ్యూటీస్ మాత్రమే కాదు, సీనియర్ హీరోయిన్లు కూడా తగ్గేదేలే అంటున్నారు.. తాజాగా మానుషి చిల్లర్ హాట్ ఫొటోలతో మైండ్ బ్లాక్ చేస్తుంది.. బ్లాక్ డ్రెస్సులో ఫోటోలను నెట్టింట అభిమానులతో షేర్ చేసింది… ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఈ అమ్మడు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. 2017లో ‘మిస్ వరల్డ్’ టైటిల్ గెలిచింది. ఆ తర్వాత 2022లో ‘సామ్రాట్ పృథ్వీరాజ్’ సినిమాతో వెండితెరకి పరిచయమైంది మానుషి. ఈ ఏడాది విడుదలైన వరుణ్ తేజ్ ఆపరేషన్ వాలెంటైన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.. మిస్ వరల్డ్ గా అందరి మనసును దోచుకున్న ఈ అమ్మడు.. హీరోయిన్ గా మాత్రం అంతగా క్లిక్ అవ్వలేదు.. తాజాగా అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ నటంచిన యాక్షన్ ఎంటర్టైనర్ బడే మియాన్ ఛోటే మియాన సినిమాతో మరోసారి వెండితెర ప్రేక్షకుల ముందుకు వచ్చింది..
Also Read
- Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
- Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
- Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
- TG CPGET రెండో విడత సీట్ల కేటాయింపు.. భారీగా మిగిలిపోనున్న పీజీ సీట్లు..
తాజాగా సోషల్ మీడియాలో హాట్ అందాలతో ఆకట్టుకొనే ప్రయత్నం చేసింది.. బ్లాక్ ఔట్ఫిట్లో అందాలు ఆరబోసింది.. పొట్టి గౌను లో ఎద అందాలను, థైస్ అందాలతో హాట్ ట్రీట్ ఇచ్చింది.. బ్లాక్ డ్రెస్సులో అమ్మడు అందాలు యూత్ ను బాగా ఆకట్టుకున్నాయి.. దాంతో ఈ ఫోటోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి.. మీరు ఒక ఒక లుక్ వెయ్యండి..

తాజావార్తలు
-
BSNL Freedom 2.0: జియో, ఎయిర్‌టెల్‌లకు షాకిచ్చిన బీఎస్ఎన్ఎల్.. రూపాయికే సిమ్‌తో పాటు బంపర్ ఆఫర్లు!
-
Supreme Court: సుప్రీంకోర్టులో ముగ్గురు న్యాయమూర్తుల నియామకం.. మరో మహిళకు అవకాశం
-
Sharwanand : శర్వానంద్ కెరీర్లో కొత్త ఫేజ్
-
Kharagpur-Amaravati Greenfield Highway: అమరావతికి ఈస్ట్ గేట్‌వే.. 1,107 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే.. రూట్ ఇదే..!
-
Mayawati: గత నెలలో తొలగింపు.. మళ్లిప్పుడు పదవి.. మేనల్లుడికి కీలక పోస్ట్ ఇచ్చిన మాయావతి
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!