Mansion 24: ఆసక్తి రేపుతున్న అవికా గొర్ పోస్టర్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
వరలక్ష్మి శరత్ కుమార్.. ప్రస్తుతం ఈ భామ సౌత్ ఇండస్ట్రీలో లేడీ విలన్ గా అద్భుతంగా రానిస్తుంది.. ఈ భామ తమిళ్ తో పాటు తెలుగులో కూడా అనేక చిత్రాల్లో విలన్ పాత్రలలో అద్భుతంగా నటించి ప్రశంసలు అందుకుంటుంది.అయితే ఇప్పటివరకు వెండితెరపై అద్భుతంగా రాణించిన వరలక్ష్మీ ఇప్పుడు డిజిటల్ ప్లాట్ ఫామ్ పై అలరించేందుకు సిద్ధమయ్యింది. ఆమె ప్రధాన పాత్రలో నటిస్తోన్న వెబ్ సిరీస్ మాన్షన్ 24. మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌గా ఈ సిరీస్ తెరకెక్కింది.దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ హాట్ స్టార్ నిర్మిస్తుంది… యాంకర్ ఓంకార్ ఈ సిరీస్ కు దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్.. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటుంది. ఇటీవల విడుదల చేసిన వరలక్ష్మి పోస్టర్ ఎంతగానో ఆసక్తిని పెంచేసింది.త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ కూడా మేకర్స్ అనౌన్స్ చేయనున్నారు. ఈ క్రమంలోనే ఇందులోని మెయిన్ పాత్రలకు సంబంధించిన ఒక్కో పోస్టర్ ను రిలీజ్ చేస్తూ సిరీస్ పై మరింత ఆసక్తిని పెంచేస్తున్నారు.
తాజాగా ఈ సిరీస్ నుంచి అవికా గోర్ పోస్టర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు మేకర్స్. రక్తంతో తడిసిన ఒక వెపన్ పట్టుకుని కోపంగా చూస్తుంది అవికా. ఆమె కళ్లల్లో కూడా రక్తం కనిపిస్తుంది. తాజాగా విడుదలైన ఈ పోస్టర్ సిరీస్ పై ఆసక్తిని పెంచుతుంది. ఇందులో అవికా గోర్ బింధుమాధవి, మీనా కుమారి, విధ్యుల్లేఖ రామన్, అభినయ, తులసి, రావు రమేశ్, సత్యరాజ్ మరియు రాజీవ్ కనకాల ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.మాన్షన్ 24 తెలుగులో కూడా స్ట్రీమింగ్ చేయబోతున్నారు. ఇప్పటికే ఎన్నో హారర్ సిరీస్ అందించిన హాట్ స్టార్.. ఇప్పుడు మరో కొత్త మిస్టరీ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ జాబితాలో ఈ మాన్షన్ 24ను స్ట్రీమింగ్ చేయబోతుంది.. రాజు గారి గది, రాజు గారి గది 2 చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో మెప్పించిన ఓంకార్ ఇప్పుడు మరోసారి మెప్పించేందుకు సిద్ధం అయ్యారు.
Also Read
- CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
- Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
- India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
తాజావార్తలు
-
CM Revanth Reddy: పోలీస్ ఉద్యోగ పరీక్షలపై ప్రత్యేక నిఘా.. కోచింగ్ సెంటర్లపై కూడా ఫోకస్.. సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
-
Ajit Agarkar: టీమిండియాలో షమీ భవిష్యత్తుపై సందిగ్ధం.. సెలెక్టర్ల నిర్ణయం ఇదే
-
Udhayanidhi Stalin: విజయ్ ప్రభుత్వం ఉగ్రవాదిలా చూసింది.. ఉదయనిధి కీలక వ్యాఖ్యలు
-
India-Pakistan: చైనా హోవిట్జర్లను మోహరించిన పాకిస్థాన్.. ‘అవసరమైతే ఏదైనా చేస్తాం’ అన్న భారత్
-
Karthi: నయనతార లేదా త్రిష.. కార్తీ కొత్త సినిమాలో హీరోయిన్ ఎవరు?
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!