NTV Telugu Site icon

Manchu Lakshmi : డిజైనర్ డ్రెస్ లో క్లివేజ్ షో చేస్తున్న మంచు లక్ష్మీ..

Manchu Lakshmi

Manchu Lakshmi

మంచు లక్ష్మీ పేరు అందరికి తెలిసే ఉంటుంది.. మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీకి పరిచయమైనా కూడా అతి తక్కువసమయంలోనే స్టార్ ఇమేజ్ ను అందుకుంది.. నటన పరంగా మంచి మార్కులు వేయించుకున్న మంచు లక్ష్మీకి సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కు ను పెంచుకుంటూ వస్తుంది.. ఒకవైపు సినిమాల్లో కనిపిస్తూనే మరో వైపు పలు షో ల్లో మెరిసింది.. ఇక ఈ మధ్య సోషల్ మీడియాలో గ్లామర్ మెరుపులు మెరిసింది.. హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కామెంట్స్ ను అందుకుంటుంది.. తాజాగా మరోపిక్స్ ను షేర్ చేసింది.. అవి కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..

ఇటీవల నటి మంచు లక్ష్మి సోషల్ మీడియాలో ఎక్కువగా సందడి చేస్తోంది. మంచు లక్ష్మి ఎలాంటి డ్రెస్ ధరించినా గ్లామర్ గా కనిపించేందుకు ప్రాధాన్యత ఇస్తుంది. ఇంస్టాగ్రామ్ లో మంచు లక్ష్మి తరచుగా తన పిక్స్ షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం…ఇటీవల మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది… తాజాగా సింపుల్ గా కనిపించింది.. ఆ లుక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ ఊపేస్తున్నాయి..

ఇకపోతే టాలీవుడ్ లో మల్టీ ట్యాలెంటెడ్ పర్సన్. యాంకర్ గా కూడా మంచు లక్ష్మి రాణించింది. టాలీవుడ్ కి సంబందించిన ఈవెంట్స్ లో చురుగ్గా పాల్గొనడం, అందరితో సన్నిహితంగా ఉండడం మంచి లక్ష్మిలోని బెస్ట్ క్వాలిటీస్…మంచు లక్ష్మి యూట్యూబ్ లోకి కూడా ఎంటర్ అయింది. మై హోమ్ టూర్, మై మేకప్ అంటూ మంచు లక్ష్మి యూట్యూబ్ లో పలు వీడియోలు చేస్తోంది..తాజాగా మంచు లక్ష్మీ సోషల్ మీడియాలో గ్లామరస్ పిక్స్ ని పోస్ట్ చేసింది. మోడరన్ డిజైనర్ డ్రెస్ లో హాట్ నెస్ తో కేక పెట్టిస్తోంది.డిజైనర్ డ్రెస్సులో మంచు లక్ష్మీ లుక్స్ యువతను తెగ ఆకట్టుకుంటున్నాయి.. ఆ ఫోటోల పై మీరు ఒక లుక్ వేసుకోండి..

Show comments