Manchu Lakshmi: ముగిసిన మంచులక్ష్మీ ఈడీ విచారణ.. ఈ మూడున్నర గంటలు ఏం జరిగింది..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Manchu Lakshmi Appears Before ED: మంచులక్ష్మీ ఈడీ విచారణ ముగిసింది.. సుమారు మూడు గంటల పాటు మంచు లక్ష్మీని ఈడీ విచారించింది. యోలో 247 యాప్ ప్రమోట్ అంశంపై మంచు లక్ష్మీ స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. యోలో 247 యాప్ ప్రమోట్ పారితోషికంపై ఆరా తీసింది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో మూడున్నర గంటలపాటు విచారణ కొనసాగింది. మంచు లక్ష్మీ బ్యాంక్ స్టేట్మెంట్లు ఈడీకి అందించింది.
READ MORE: Saleem Pistol arrest: నేపాల్‌లో మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్ అరెస్ట్.. ఐఎస్ఐతో కనెక్షన్స్
Also Read
కాగా.. నిషేధిత బెట్టింగ్ యాప్‌లను ప్రచారం చేసిన వ్యవహారంలో విచారణకు రావాలని ఈడీ సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. బెట్టింగ్ యాప్‌ల నుంచి తీసుకున్న పారితోషికం, కమీషన్లపై ఈడీ అధికారులు మంచు లక్షిని ప్రశ్నించారు. విచారణ అనంతరం ఆమె ఈడీ కార్యాలయం నుంచి బయటికి వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో విజయ్ దేవరకొండ, ప్రకాశ్‌రాజ్, రానా దగ్గుబాటిలను ఈడీ విచారించింది. దీనిలో భాగంగా ప్రకాశ్‌రాజ్‌ను 6 గంటలు, విజయ్‌దేవరకొండను 4 గంటలపాటు విచారించారు.
READ MORE: Chevireddy: ఏసీబీ కోర్టు దగ్గర చెవిరెడ్డి హల్ చల్.. వాళ్లకు శిక్ష తప్పదంటూ హెచ్చరిక..!
తాజావార్తలు
-
CM Revanth Reddy : సైబరాబాద్‌కు రూ.1,858 కోట్ల బూస్ట్.. రేపు సీఎం భారీ శంకుస్థాపనలు
-
CM Chandrababu: స్థానిక ఎన్నికలపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు..
-
Kitchen Hacks: ఇలా చేస్తే మీ వంటింట్లోకి చీమలు చచ్చినారావు.. కేవలం 2 నిమిషాల్లో ఇంట్లోనే ఈ నాచురల్ స్ప్రే చేసుకోండిలా!
-
buchi babu: సినిమా హిట్ అయినా ఆ తప్పును ఒప్పుకున్న డైరెక్టర్ బుచ్చిబాబు..
-
India vs Pakistan: అంపైర్లు కూడా భారత్‌కే సపోర్ట్.. పాక్ క్రికెటర్ సంచలన ఆరోపణలు..
ట్రెండింగ్
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!
-
Monsoon Tips: వర్షాకాలంలో ప్రయాణమా..? ఈ చిన్న జాగ్రత్తలు ప్రాణాలను కాపాడతాయి.!
-
Vaibhav Sooryavanshi-BCCI: బుడ్డోడు భలే లక్కీ.. రోహిత్, కోహ్లీకి లేని ప్రత్యేక సౌకర్యం!
-
Kitchen Tips : వండిన తర్వాత వచ్చే వెల్లుల్లి, చేపల వాసనను తొలగించడానికి ఇవి ఉంటే సరిపోతుంది.
-
Ants Control Tips : ఇంట్లో చీమల దండయాత్రా..? మీకు తెలియకుండానే చేస్తున్న ఈ తప్పులే కారణం.!