మాళవికా మోహనన్ ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.కోలీవుడ్ హీరోయిన్ గా మాళవికా మోహనన్ మంచి గుర్తింపు తెచ్చుకుంది. అక్కడి స్టార్ హీరోల సరసన హీరోయిన్ గా నటించి మెప్పించింది. తన నటనతో పాటు గ్లామర్ తో కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ వరుస చిత్రాలలో నటిస్తుంది.తమిళ్ స్టార్ హీరో విజయ్ దళపతి ‘మాస్టర్’ చిత్రంతో మాళవికా తెలుగు ప్రేక్షకులను కూడా ఎంతగానో ఆకట్టుకుంది. ఈ క్రమంలో తెలుగులో కూడా ఈ మలయాళీ భామ ఎంట్రీ ఇవ్వనుందని సమాచారం.. ఇప్పటికే పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ,మారుతీ మూవీలో ఛాన్స్ దక్కించుకుందని సమాచారం. అయితే ఈ విషయం పై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మాళవికా ప్రస్తుతం తమిళంలో మంచి ఆఫర్లనే అందుకుంటోంది. స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటుంది..
ప్రస్తుతం ఈ భామ తమిళ స్టార్ హీరో చియాన్ విక్రమ్ సరసన ‘తంగళాన్’ సినిమాలో లో నటిస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా ఆమె ఫస్ట్ లుక్ కూడా విడుదలైంది.ఈ సినిమాకు పా.రంజిత్ దర్శకత్వం వహిస్తున్నారు.మాళవికా సినిమాలతో బిజీ గా వున్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గానే కనిపిస్తోంది. ఈ యంగ్ బ్యూటీ ఇటు నెట్టింట నయా లుక్స్ లో మెరుస్తూ అందరినీ బాగా ఆకట్టుకుంటోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లు ధరిస్తూ రచ్చ చేస్తుంది. తాజాగా స్విమ్ సూట్ లో సండే ట్రీట్ ను అందించింది. ఓ రీసార్ట్ ను సందర్శించిన ఈ మలయాళీ భామ ఎల్లో స్విమ్ సూట్ లో కనిపించింది. తన హాట్ థైస్ అందాలను ప్రదర్శిస్తూ కుర్ర హృదయాల్లో అలజడి సృష్టించింది..సోషల్ మీడియాలో మాళవికా తన హాట్ ఫొటోషూట్లతో గ్లామర్ మెరుపులు మెరిపిస్తుంది.. స్విమ్ సూట్ లో టెంప్టింగ్ ఫోజులిస్తూ రెచ్చగొడుతుంది.తన హాట్ నెస్ తో నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
