Site icon NTV Telugu

Maisie Williams : న్యూడ్ ఫోటోలు షేర్ చేసిన నటి..ఒక్క వీడియోతో ఇంటర్నెట్ షేక్!

Maisie Williams,

Maisie Williams,

ప్రపంచవ్యాప్తంగా విశేష ఆదరణ పొందిన టీవీ సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’లో ‘ఆర్య స్టార్క్’ పాత్రతో ప్రేక్షకులకు బాగా చేరువైన యువ నటి మైసీ విలియమ్స్ తాజాగా చేసిన ఒక పోస్ట్ కారణంగా ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ యువ నటి అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తూ, తన వ్యక్తిగత విహారయాత్రకు సంబంధించిన ఒక వీడియోను సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. మైసీ విలియమ్స్ తన స్నేహితులతో కలిసి వెళ్లిన ఒక పర్యటనలో సరస్సులో గడుపుతున్న ఒక వీడియోను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో కేవలం 18 ఏళ్లు పైబడిన వారు మాత్రమే చూసేలా ఆమె ప్రైవసీ సెట్టింగ్స్‌ను సెట్ చేసింది.. ఎందుకంటే తను తన న్యూడ్ ఫోటోలు వీడియెలు షేర్ చేసింది కనుక. ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ద్వారా అపారమైన అభిమానులను సంపాదించుకున్న మైసీ విలియమ్స్, ఈ ఒక్క వీడియోతో మరోసారి వార్తల్లో నిలిచింది.

 

Exit mobile version