Madhuri Dixit : రాజకీయాల్లో ఎంట్రీ ఇవ్వబోతున్న మాధురి దీక్షిత్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మాధురి దీక్షిత్ గురించి అందరికీ తెలుసు.. అప్పట్లో సీనియర్ హీరోల సరసన నటించింది.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మెప్పించింది.. ఈ మధ్యకాలంలో కొన్ని షోలలో జడ్జిగా వ్యవహారిస్తుంది.. ఇప్పుడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనుందనే వార్తలు వినిపిస్తున్నాయి.. మరికొద్ది నెలల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం ఇప్పటికే అన్ని పార్టీలు సంసిద్ధమవుతున్నాయి. ఏ నియోజకవర్గం నుంచి ఎవరు పోటీ చేస్తారనే చర్చ సాగుతోంది. అయితే ఈ ఎలక్షన్లలో కొందరు సినీ ప్రముఖులు కూడా పోటీ చేస్తున్నారన్న చర్చ జరుగుతోంది. అందులో ఈమె పోటి చెయ్యనుందని వార్తలు వినిపిస్తున్నాయి..
ముంబైలోని ఒక నియోజకవర్గం నుంచి ఎన్నికల్లో పోటీ చేయనుందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. తాజాగా తనపై వస్తోన్న రూమర్లకు మాధురీ దీక్షిత్ స్వయంగా సమాధానమిచ్చింది. మాధురీ దీక్షిత్ తన కొత్త మరాఠీ చిత్రం ‘పంచక్’ ప్రమోషన్లో బిజీగా ఉంది.. ఈ ప్రమోషన్ లో భాగంగా ఈమె రాజకీయాల్లోకి రానుందనే దానిపై క్లారిటి ఇచ్చింది.. రాజకీయాల్లోకి రావడం ఇష్టం లేదని, సినీ పరిశ్రమలో కొనసాగాలని కోరుకుంటున్నానంటూ చెప్పుకొచ్చింది. ఎన్నికల సమయంలో నేను పోటీ చేస్తాననే ప్రచారంలోకి వస్తాయి. కానీ, నాకు రాజకీయాలు అసలు ఇష్టం లేదు.. సినిమాల్లోనే కొనసాగాలని అనుకుంటున్నా అని తేల్చి చెప్పింది..
Also Read
- Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
- Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
- Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
1984లో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిందీ బాలీవుడ్ డ్రీమ్ గర్ల్. ‘అబోద్’ ఆమె మొదటి . అప్పటికీ మాధురీకి ఇంకా 17 ఏళ్లే.. ‘తేజాబ్’ మాధురీ పాపులారిటీని పెంచింది. ఆ చిత్రంలోని ‘ఏక్ దో థీన్..’ పాట సూపర్ హిట్ అయింది. ఈ పాటలో మాధురి డ్యాన్స్ చేసి అందరి దృష్టిని ఆకర్షించింది.. ఆ తర్వాత చేసిన సినిమాల్లో నటించి మెప్పించింది.. ఇప్పటికి ఈమెను సినిమాల్లో చూడాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు..
తాజావార్తలు
-
Indian Air Force Day : ఒక్క విమానం వెనుక ఇంత కథ ఉందా?
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!