Site icon NTV Telugu

LSG Vs RCB IPL Match Live: శివాలెత్తిన స్టోయినిస్.. పూరన్ కు పూనకం

Maxresdefault (1)

Maxresdefault (1)

LIVE : శివాలెత్తిన స్టోయినిస్.. పూరన్‌కు పూనకం | NTV SPORTS

స్టోయినిస్ వీరవిహారం చేశాడు.. పూరన్ కు పూనకం వచ్చింది. ఇంకేంటి లక్నో సూపర్ జెయింట్స్ కి విజయం వరించింది. సోమవారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ (ఎల్‌ఎస్‌జి) కెప్టెన్ కెఎల్ రాహుల్ టాస్ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. దీంతో.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి)ని బ్యాటింగ్‌కు దిగింది. అయితే.. నిర్ణీత 20 ఓవర్లలో ఆర్‌సిబి 2 వికెట్ల నష్టానికి 212 పరుగులు చేసింది. అయితే.. విరాట్‌ కోహ్లి 44 బంతుల్లో 61 పరుగులు సాధించారు. డుప్లెసిస్‌ 46 బంతుల్లో 79 నాటౌట్‌గా నిలిచాడు. మ్యాక్స్‌వెల్‌ 29 బంతుల్లో 59 వీర బాదుడు బాదాడు. దీంతో.. నిర్ణీత ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. అమిత్‌ మిశ్రా, మార్క్‌ వుడ్‌కు తలో వికెట్‌ను తమ ఖాతాలో వేసుకున్నారు. 96 పరుగుల స్కోర్‌ వద్ద ఆర్సీబీ తొలి వికెట్‌ కోల్పోయింది. 61 పరుగుల వ్యక్తిగత స్కోర్‌ వద్ద విరాట్‌ కోహ్లి అమిత్‌ మిశ్రా బౌలింగ్‌లో స్టోయినిస్‌కు క్యాచ్‌ ఇచ్చి వెనుదిరిగాడు.

Exit mobile version