Ebrahim Raisi Last Journey: ముగిసిన ఇరాన్ అధ్యక్షుడి అంత్యక్రియలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ebrahim Raisi Last Journey: రెండు రోజుల క్రితం హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భౌతికకాయానికి ఆ దేశ పూర్తి అధికార లాంచనాలతో నేడు టెహరాన్ లో అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఇరాన్ దేశ వ్యాప్తంగా వేలాది మంది ప్రజలు ఈ కార్యక్రమంలో హాజరయ్యారు.
Kodali Nani: తనకు ఏమి కాలేదని క్లారిటీ ఇచ్చిన ఎమ్మెల్యే కొడాలి నాని..
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ఇక ఈ కార్యక్రమానికి భారత్ తరుపును దేశ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌కర్ కూడా హాజరయ్యారు. ఆయన దేశం తరుపున రైసీకి నివాళులు అర్పించారు. ఆపై ఇరాన్ దేశ తాత్కాలిక అధ్యక్షడు మహ్మద్ ముఖ్‌బన్ ను కలిసి సంతాపం వ్యక్తం చేశారు.
Google Pay: అదిరిపోయే 3 సరికొత్త ఫీచర్లతో వచ్చిన గూగుల్ పే.. వివరాలు ఇలా..
ఈ అంతిమ కార్యక్రమానికి హమాస్, హౌతీ, హిజ్బుల్లా మిటిటెంట్ సంస్థల లీడర్లతో పాటు తాలిబాన్ లీడర్లు కూడా పెద్దెత్తున హాజరయ్యారు. టెహ్రాన్ లో జరిగిన ఈ అంత్యక్రియలకు తాలిబాన్ ఉప ప్రధాని ముల్లా బరాదర్, హమాస్ రాజకీయ నాయకుడు ఇస్మాయిల్ హనియే, ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ మిలిటెంట్ గ్రూప్ ప్రతినిధులందరూ హాజరయ్యారు. ఇరాన్ ప్రజలు పెద్ద ఎత్తున హాజరై ప్రార్థనలకు ఆ దేశ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ నాయకత్వం వహించారు. దింతో ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ భౌతికకాయానికి నివాళులు అర్పించారు.
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!