Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home National News Langur Travels Like A Human On Jharkhand Local Train Wins Hearts Online

Jharkhand: రోజూ రైలులో ప్రయాణిస్తున్న కోతి.. కిటికీ పక్కన సీటులో కూర్చొని ఎక్కడికి వెళ్తుందో తెలుసా?

Published Date :July 13, 2025 , 9:35 pm
By RAMAKRISHNA KENCHE
Jharkhand: రోజూ రైలులో ప్రయాణిస్తున్న కోతి.. కిటికీ పక్కన సీటులో కూర్చొని ఎక్కడికి వెళ్తుందో తెలుసా?
  • Follow Us :
  • google news
  • dailyhunt

జార్ఖండ్‌లో రైల్వే సేవను మనుషులు మాత్రమే కాకుండా జంతువులు వినియోగించుకుంటున్నాయి. ఆశ్చర్యపోకండి! ఇది నిజం. జార్ఖండ్‌లోని సిల్లి స్టేషన్ నుంచి ఖరగ్‌పూర్-రాంచీ లోకల్ రైలులో ఒక కోతి(లంగూర్) ఎక్కింది. సాధారణ ప్రయాణికులతో కలిసి జర్నీ చేసింది. కానీ మనుషుల్లాగే ఈ కోతి విండో సీటు తీసుకుందండోయ్.. ఏ ప్రయాణీకుడికి హాని కలిగించకుండా విండో సీటుపై కూర్చుని రాంచీ స్టేషన్‌కు చేరుకుంది. స్టేషన్‌లో కిందికి దిగి ఎక్కడికో వెళ్లిపోయింది.

READ MORE: Ahmedabad Plane Crash: పైలట్‌పై తీవ్ర ఆరోపణలు.. ఖండించిన పైలట్ సంఘాలు

కోతి లోకల్ రైలులో ప్రయాణించిన సంఘటన చర్చనీయాంశంగా మారింది. ప్రయాణికుల సమాచారం ప్రకారం.. ఈ కోతి తరచుగా సిల్లి, రాంచీ మధ్య లోకల్ రైలులో ప్రయాణిస్తుంది. సిల్లి చుట్టూ ఉన్న అడవులలో నివసిస్తుంది. లంగూర్ ఆహారం కోసం రైలు ఎక్కి రాంచీకి వస్తుంది. ఆ కోతి రైలు కిటికీ పక్కన సీటుపై నిశ్శబ్దంగా కూర్చొంటుంది. ఏ ప్రయాణీకుడిని ఇబ్బంది పెట్టకుండా చాలా ప్రశాంతంగా ప్రయాణం సాగిస్తుంది. రాంచీలో తిరుగుతూ తనకు ఇష్టమైన ఆహారాన్ని తిని.. మళ్ళీ లోకల్ రైలు ఎక్కి సిల్లి స్టేషన్‌కు తిరిగి వస్తుంది. అక్కడి ప్రజలకు ఇది సాధారణ విషయం. ప్రయాణంలో చాలా మంది తమతో తెచ్చుకున్న ఆహారాన్ని ఈ కోతికి తినిపిస్తారు. రైలులో ప్రయాణిస్తున్న ఈ కోతి ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. నెటిజన్లు వివిధ రకరకాలుగా స్పందిస్తున్నారు. ఈ కోతి నిజంగా మనుషుల మాదిరిగానే తెలివైనదని కొందరు అంటున్నారు.

Monkey

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Indian Railways animal news
  • Jharkhand wildlife behavior
  • Kharagpur-Ranchi local langur
  • langur passenger India
  • Langur train travel Jharkhand

తాజావార్తలు

  • Diesel & Petrol Price: పెట్రోల్ & డీజిల్ ధరల పెరుగుదలపై.. కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన

  • Krithi Shetty Comeback: కృతి ఈజ్ బ్యాక్.. గుడ్ టైం మళ్లీ స్టార్ట్ అయినట్టేనా?

  • Shreyas Iyer Captaincy Record: సాధారణ జట్లను సూపర్ టీంలుగా మార్చిన నాయకుడు.. నువ్వు ఉండాలి సామీ!

  • Contract Employees: కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు భారీ శుభవార్త..

  • GST Collections: జీఎస్‌టీ ఆదాయం జోరు.. మార్చిలో 8.8% వృద్ధి, రూ.2 లక్షల కోట్ల మార్కు

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions