Mohanlal : లాలెట్టా.. ఆ జానర్ లో సినిమాలు వద్దు.. ఫ్యాన్స్ రిక్వెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాలీవుడ్ స్టార్ హీరో మోహన్ లాల్ జోష్ అండ్ జోరును యంగ్ హీరోలు బీట్ చేయలేరేమో. 65 ఇయర్స్‌లో కూడా రెస్ట్ అనే పదాన్ని మర్చిపోయి బ్యాక్ టు బ్యాక్ చిత్రాలు దించేస్తున్నారు. ఇప్పటికే ఈ ఏడాది L2 ఎంపురన్, తుడరుమ్, హృదయ పూర్వంతో హ్యాట్రిక్ హిట్ అందుకున్న లాలట్టన్. కన్నప్పలో క్యామియో రోల్‌తో మెప్పించారు. ఇప్పుడు ఫిప్త్ మూవీ వృషభను లోడ్ చేస్తున్నారు.అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది వృషభ. మోహన్ లాల్ ఇందులో కింగ్‌గా కనిపించబోతున్నారు. దీపావళి రేసులో యంగ్ హీరోలతో పోటీ పడుతున్నాడు లాలట్టన్.
కన్నడ దర్శకుడు నంద కిషోర్ డీల్ చేస్తున్న ఈ సినిమాను కనెక్ట్ మీడియా, బాలాజీ టెలీ ఫిల్మ్స్, అభిషేక్ ఎస్ వ్యాస్ స్టూడియో సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. విజువల్ వండర్‌గా, పీరియాడిక్ ఫాంటసీ, యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోంది వృషభ. పునర్జన్మ బ్యాక్ డ్రాప్ స్టోరీగా రూపొందిస్తున్నట్లు సమాచారం. కానీ మోహన్ లాల్‌ను దృశ్యం, తుడరమ్ తరహాలో ఫ్యామిలీ ఆడియన్స్ రిసీవ్ చేసుకున్నట్లుగా పీరియాడిక్ అండ్ హిస్టారిక్ డ్రామాలను యాక్సెప్ట్ చేయలేపోతున్నారు. రూ. 100 కోట్లతో తెరకెక్కిన హిస్టారికల్ యాక్షన్ డ్రామా మరక్కార్ను మలయాళ ఆడియన్స్ తిప్పికొట్టారు. పీరియాడిక్ డ్రామా మలైకొట్టై వాలిబన్ది కూడా సేమ్ సిచ్యుయేషన్. ఇక లాస్ట్ ఇయర్ హండ్రెడ్ క్రోర్తో మెగాఫోన్ పట్టి తెచ్చిన బరోజ్ భారీ డిజాస్టర్. ఇప్పుడు పీరియాడిక్ డ్రామాగా వస్తున్న వృషభ పరిస్థితి ఏంటనేది హాట్ టాపిక్ గా మారింది. ఎంపురన్‌ను ఈ ఏడాది మాలీవుడ్‌లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిపిన లాలట్టన్ ఇప్పుడు రాబోతున్న వృషభతో ఆ వసూళ్లను బీట్ చేస్తారా. పీరియాడిక్ డ్రామాతో సక్సెస్ అందుకుని పాత లెక్కలు సరి చేస్తారా వెయిట్ అండ్ సీ.
Also Read
- IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
- Israel Lebanon Ceasefire: బిగ్ రిలీఫ్.. కాల్పుల విరమణకు ఇజ్రాయెల్, లెబనాన్ గ్రీన్ సిగ్నల్!
- India T20 Captaincy: సూర్యకుమార్‌కు బిగ్ షాక్.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు టీ20 కెప్టెన్సీ బాధ్యతలు?
- Off The Record: కూటమి ప్రభుత్వం వచ్చాక పెద్దిరెడ్డి కుటుంబం సైలెంట్.. అసలు కారణాలేంటి ?
తాజావార్తలు
-
China halts J10CE Delivery: భారత్ రఫేల్‌పై ఏడ్చి.. చైనా ముందు నవ్వుల పాలైన పాక్! 16 యుద్ధ విమానాల డెలివరీని ఆపేసిన చైనా..
-
Daily Horoscope: గురువారం దిన ఫలాలు.. ఆ రాశి వారికి ఆకస్మిక ధన లాభాలు!
-
SBI Credit Card: క్రెడిట్ కార్డ్ హోల్డర్లకు షాక్.. న్యూ రూల్స్ ప్రకటించిన ఎస్బీఐ.. యూజర్లు తప్పక తెలుసుకోవాలి
-
BK Hariprasad: కర్ణాటక కాంగ్రెస్ పగ్గాలు ఆయనకే.. ఎవరో తెలుసా?
-
IND W vs ENG W: వరల్డ్‌కప్ ముందు టీమిండియాకు డేంజర్ బెల్.. ఇంగ్లండ్ చేతిలో సిరీస్ ఓటమి.!
ట్రెండింగ్
-
Cleaning Tips : రాగి పాత్రలు నల్లబడ్డాయా..? 2 నిమిషాల్లో కొత్తవాటిలా మెరిపించే సీక్రెట్.!
-
Rainy Season Electrical Safety Tips: వర్షాలు దంచికొట్టడానికి ముందే మీ ఇంట్లో వైరింగ్ చెక్ తప్పనిసరి.!
-
Rainy Season Tips : వర్షాకాలం వచ్చేస్తోంది.. బట్టలు ఆరక ఇబ్బందా.? ఈ స్మార్ట్ ట్రిక్స్ మీకోసమే.!
-
Jamun Benefits : బిర్యానీకి సూపర్ కాంబో.. నేరేడు పండ్ల రాయితా రుచి మామూలుగా ఉండదు..!
-
Fruit Storage Tips : కోసిన పండ్లు త్వరగా పాడవుతున్నాయా.? ఈ టిప్స్ ఫాలో అవ్వండి..!