కువైట్‌లో జరిగిన అగ్నిప్రమాదంపై ప్రధాని మోడీ తక్షణ చర్యలకు సిద్ద పడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసారు. అలానే భారతీయ కార్మికుల రక్షణ కోసం కీర్తి వర్ధన్ సింగ్‌ను ఆదేశించారు, అయితే అగ్నిప్రమాదంలో 49 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనలో 40 మంది భారతీయ కార్మికులు మరణించారు. ఇదిలా ఉంటే ఏపీలో చంద్రబాబు, ఒడిషాలో మోహన్ మాఝీ ప్రమాణస్వీకారానికి హాజరైన మోడీ తక్షణ ఢిల్లీకి చేరి, వివరాలు అడిగి తెలుసుకోబడింది. మరింత సమాచారం కొరకు కింది వీడియో చుడండి..
Kuwait fire tragedy: భారతీయ కార్మికుల రక్షణకు మోడీ ఆదేశాలు..( వీడియో)
- కువైట్ అగ్నిప్రమాదంపై మోడీ తక్షణ చర్యలు