Koti Deepotsavam Day 9 Highlights: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తిటీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న కోటిదీపోత్సవం కన్నులపండుగగా సాగుతోంది.. 9వ రోజులో భాగంగా బుధవారం శంఖారావంతో ప్రారంభమైన తొమ్మిదవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవంలో.. శ్రీ వేంకటేశ్వర స్వామికి మహాభిషేకం, శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణం నిర్వహించారు.. ఇలకైలాసంలో కాంచీపురం పట్టపురాణి దర్శన భాగ్యం, మాడుగుల నాగఫణి శర్మ గారి ప్రవచనామృతం, శ్రీ వేంకటేశ్వర స్వామికి మహాభిషేకం.. భక్తులే ఆచరించి తరించేలా శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం .. కనీవినీ ఎరుగని రీతిలో అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణం.. శ్రీ రమా సహిత అన్నవరం సత్యనారాయణ స్వామి అమ్మవార్లకు గరుడ వాహన సేవ ఇలా 9వ రోజు జరిగిన విశేష కార్యక్రమాల కోసం కింది వీడియోను క్లిక్ చేయండి..
Koti Deepotsavam Day 9 Highlights: కోటి దీపోత్సవం.. 9వ రోజు హైలైట్స్..

Koti Deepotsavam Day 9 High