అన్నవరం సత్యదేవుని వ్రతం, ఇస్కాన్ రాధాకృష్ణులకు మహా అభిషేకం, అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం | కోటి దీపోత్సవం – Day 11
https://www.youtube.com/watch?v=8RIXZLT65HY&ab_channel=BhakthiTV
భక్తి టీవీ కోటి దీపోత్సవం 2022, 11వ రోజు (10-11-2021)- కార్తిక గురువారం కార్యక్రమాలు
* శంఖారావంతో ప్రారంభమైన పదకొండవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం
* వేదపఠనం : శ్రీ దత్తగిరి మహారాజ్ ఆశ్రమ శైవాగమ వేదపాఠశాల, బర్దీపూర్
* అణువణువునా భక్తిభావం నిండి ఉన్న కోటి దీపోత్సవ ప్రాంగణంలో మహా శివలింగానికి ప్రదోషకాల అభిషేకం
* భక్తి గీతాలు : శ్రీ జి. వి. ప్రభాకర్ బృందం
* వాయిద్య సంగీతం : అశోక్ గురజాలే బృందం
* కోటి దీపోత్సవ ప్రాంగణంలోకి కొల్హాపూర్ నుంచి విచ్చేసిన శ్రీ మహాలక్ష్మీ అమ్మవారికి ఐశ్వర్య పూజలు
* కోటి దీపోత్సవంలో పదకొండవ రోజు డా|| జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు గారి ప్రవచనామృతం
* ఇస్కాన్ రాధాకృష్ణులకు సగంధ ద్రవ్యాలతో విశేషమైన మహా అభిషేకం
* అనిన వెంటనే వరాలు కురిపించే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం
* సంపూర్ణ ఆరోగ్యం, సకల శుభాలు కలుగజేసే అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి కల్యాణోత్సవం
* మీకు వరాలు అనుగ్రహించడానికి శేష వాహనంపై వచ్చిన అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఉత్సవమూర్తులు
* త్రిదండి శ్రీ జయపతాక స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, ఇస్కాన్ వరల్డ్ హెడ్, మాయాపూర్, వెస్ట్ బెంగాల్
* త్రిదండి శ్రీ భాను స్వామి మహరాజ్ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, ఇస్కాన్, మెనేజ్ మెంట్ హెడ్
* మాతా నితాయి సేవాని వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, ఇస్కాన్, విశాఖపట్నం
* శ్రీ సాంబదాస స్వామీజీ వారి ఆశీర్వాద పూర్వక విశేష అనుగ్రహ భాషణం, ప్రెసెడెంట్ ఇస్కాన్, విశాఖపట్నం
* నేటి అతిథులు : ఏసీబీ డీజీ అంజనీ కుమార్
* అంధకారాన్ని తరిమికొట్టడం కోసమే ఈ జ్యోతి ప్రజ్వలన
* కోటి దీపకాంతుల నడుమ సాక్షాత్కరిస్తున్న అరుదైన బంగారు శివలింగం
* మానసిక ఆందోళనలు, భూతప్రేత పిశాచ బాధలను తొలగింపజేసే ఇలకైలాస హారతులు
* మహాదేవునికి మహా నీరాజనం.. ప్రతిఒక్కరూ చూసి తీరాల్సిందే..!
* త్రిదండి శ్రీ జయపతాక స్వామీజీ వారికి గురు వందనం
* త్రిదండి శ్రీ భాను స్వామి మహరాజ్ వారికి గురు వందనం
* మాతా నితాయి సేవాని వారికి గురు వందనం
* శ్రీ సాంబదాస స్వామీజీ వారికి గురు వందనం
* భరతనాట్యం : మాధవిశర్మ బృందం
* కూచిపూడి నృత్యం : సాయి శివ అంజని బృందం
* రాజస్థానీ దీప నృత్యం : వెంకట్ బృందం
* మణిపురి నృత్యం : శ్రీవల్లి బృందం
* సాంస్కృతిక కదంబం
* మహా మంగళ హారతి – వేద స్వస్తి