IPL 2023 : టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కేకేఆర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2023 సీజన్ 16లో భాగంగా ఈడెన్ గార్డెన్ లో కోల్ కతా నైట్ రైడర్స్ టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ తో తలపడుతుంది. ఈ కీలక పోరులో కోల్ కతా టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ను ఎంచుకుంది. లక్నో సూపర్ జెయింట్స్ టాస్ ఓడి ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. అయితే ఈ మ్యాచ్‌లో గెలిస్తే లక్నో ఎలాంటి సమీకరణాలు లేకుండా ప్లే ఆఫ్స్ కు చేరుకుంటుంది.
Also Read : Gold Standard Burger: ఈ బర్గర్ ధర రూ. 55,000.. ఎందుకంత స్పెషల్..?
Also Read
ఈ మ్యాచ్ లో భారీ తేడాతో గెలవాలని కోల్ కతా నైట్ రైడర్స్ సారథి నితీష్ రాణా అన్నాడు. ఈ మ్యాచ్ లో తాము ప్లాన్ పక్క ప్రణాళికతో గ్రౌండ్ లోకి వెళ్తున్నట్లు రాణా తెలిపాడు. అయితే మ్యాచ్ లో రింకూ సింగ్ బ్యాటింగ్ లో రెచ్చిపోతే మాకు తిరుగు లేదని రాణా వెల్లడించాడు. జేసన్ రాయ్ కొన్ని మంచి ఆరంభాలు ఇచ్చాడు.. అందులో సుయాష్ కూడా బాగా చేశాడు. అదే జట్టుకు మంచి పరిణామం అని నితీష్ రాణా వెల్లడించాడు.
Also Read : Visakhapatnam: విశాఖలో వివాహిత శ్రావణి మర్డర్ కేసును ఛేదించిన పోలీసులు
తాము గెలిచి ఉంటే తొలుత ఫిల్డింగ్ చేసే వాళ్లమని లక్నో సూపర్ జెయింట్స్ కెప్టెన్ కృనాల్ పాండ్యా అన్నాడు. అయితే ఈ మ్యాచ్ లో గెలిచి ప్లే ఆప్స్ రేసులో నిలవాలని చూస్తున్నాం.. దానికి తగ్గటుగానే తాము అద్భుతమైన ప్రదర్శన ఇస్తామని కృనాల్ పాండ్యా పేర్కొన్నాడు. గత మ్యాచ్ ల్లో మేము బాగా డిఫెండ్ చేసాము అని కృనాల్ అన్నాడు. ఈ మ్యాచ్ ల్లో రెండు మార్పులు ఉన్నట్లు తెలిపాడు.
తాజావార్తలు
-
OTR : హిందూపురం గడ్డ మా అడ్డా! బాలయ్య ఇలాకాలో లోకల్ వార్ మొదలైందా?
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!