ఐపీఎల్ 2026లో భాగంగా కోల్‌కతా నైట్ రైడర్స్- రాజస్థాన్ రాయల్స్ మధ్య కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన మ్యాచ్ లో కేకేఆర్ విజయం సాధించింది. 4 వికెట్ల తేడాతో రాజస్తాన్‌పై గెలుపొందింది. కోల్‌కతా గెలుపు 156 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన కోల్ కతా 19.4 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 161 పరుగులు సాధించి విజయదుంధిభి మోగిచింది. గెలుపు కోసం ఎదురుచూస్తున్న కేకేఆర్ ఎట్టకేలకు విక్టరీ కొట్టింది. రింకూ సింగ్ మరోసారి అద్భుతమైన ఆటతో మ్యాచ్ ఫినిషర్ గా నిరూపించుకున్నాడు.
KKR vs RR: రింకు మెరుపు ఇన్నింగ్స్.. ఎట్టకేలకు భోణీ కొట్టిన కేకేఆర్..

Kkr Vs Rr