Viral Video: ఇంట్లోకి దూరిన 11 అడుగుల కింగ్ కోబ్రా.. అంత ఈజీగా ఎలా పట్టావయ్యా! వీడియో చూస్తే వణకాల్సిందే
- వరదలతో జనజీవనం అస్తవ్యస్థం
- జనాలను హడలెత్తిస్తున్న పాములు
- వీడియో చూస్తే వణకాల్సిందే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Man Rescued Huge King Cobra at Home: దేశవ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎక్కడ చూసినా వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో జనజీవనం అస్తవ్యస్థంగా మారింది. జనాలను ఓ పక్క వరదలు ముంచెత్తుతుంటే.. మరోపక్క పాములు హడలెత్తిస్తున్నాయి. ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లాలో 11 అడుగుల కింగ్ కోబ్రా భయాందోళనలకు గురిచేసింది. అతి పొడవైన పామును చూసిన స్థానికులు వణికిపోయారు. ఇందుకు సంబందించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
మయూర్భంజ్ జిల్లాలోని బరిపాడ అటవీ డివిజన్ పరిధిలోని బాంగ్రా గ్రామంలో 11 అడుగుల పొడవైన కింగ్ కోబ్రా హల్చల్ చేసింది. సోమవారం సాయంత్రం 6.30 గంటలకు బాంగ్రా గ్రామంలోని ఒక ఇంట్లో భారీ కింగ్ కోబ్రా దూరింది. పామును చూసిన ఆ ఇంట్లో వారు ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ఇంట్లోని వారు కేకలు వేస్తూ బయటకు రాగా.. ఏమైందో అని చుట్టుపక్కల వారు పరుగెత్తుకొచ్చారు. ఇంట్లోని భారీ కింగ్ కోబ్రాను చూసి అందరూ షాక్ అయ్యారు.
Also Read
- Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
- Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
- Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
- Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
Also Read: Pakistan Cricket: పాపం పాకిస్తాన్.. 3 సంవత్సరాలుగా విజయం లేదు!
గ్రామస్తులు వెంటనే అటవీ అధికారులు, స్నేక్ క్యాచర్కు సమాచారం ఇచ్చారు. స్నేక్ క్యాచర్ టీమ్ అక్కడికి చేరుకుని.. పామును పట్టే ప్రయత్నం చేశారు. అయితే అది బుసలు కొడుతూ కాటేసేందుకు మీదకు దూసుకొచ్చింది. అయినా భయపడని స్నేక్ క్యాచర్.. కింగ్ కోబ్రాను పట్టుకున్నాడు. అనంతరం దానిని సమీప అడవిలో వదలేశారు. అటవీ అధికారి శ్రీకాంత మొహంతి మాట్లాడుతూ.. ఉడుమును తరుముకుంటూ పాము ఇంట్లోకి వచ్చిందన్నాడు. కింగ్ కోబ్రా 11 అడుగుల పొడవు, 6.7 కిలోల బరువు ఉన్నట్టుగా తెలిపాడు.
#WATCH | Odisha | 11-ft long King Cobra snake was rescued from a house in Bangra village yesterday and released into the Dukra wildlife range, in Mayurbhanj this morning
(Visuals Source: DFO) pic.twitter.com/rYsFtM63OQ
— ANI (@ANI) September 3, 2024
తాజావార్తలు
-
Suryakumar Yadav: ఏడాదిలోనే హీరో నుంచి జీరోగా? సూర్యకుమార్ హిస్టరీలో బిగ్ ఫెయిల్యూర్స్ ఇవే..
-
Donald Trump: మోడీ నాకు మంచి స్నేహితుడు.. భారత్తో త్వరలో వాణిజ్య ఒప్పందం..
-
Story Board: తెలంగాణ రాజకీయ సమీకరణాలు మారతాయా..? పవన్ ఎంట్రీతో ఎవరికి లాభం..? ఎవరికి నష్టం..?
-
Congress Rajya Sabha Candidates List 2026: రాజ్యసభకు కాంగ్రెస్ అభ్యర్థుల జాబితా.. ఖర్గే, పవన్ ఖేరా, మీనాక్షి నటరాజన్ సహా వీరికి టికెట్లు
-
Robbery: బ్యాంకులో బంగారం చోరీకి ఉద్యోగి యత్నం.. సిబ్బందిపై సుత్తితో దాడి చేసి.. దారుణంగా..
ట్రెండింగ్
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..
-
Heart Disease: లైంగిక సమస్య గుండెపోటుకు దారి తీస్తోందా.? అసలు నిజమేంటంటే.!