Kiara Advani: ఏంటి కియారా ఇది.. కుర్రాళ్లు ఏమైపోవాలి…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలివుడ్ ముద్దుగుమ్మ కియారా అద్వాని గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. తెలుగులో కూడా ఈ అమ్మడు పరిచయమే.. రెండు సినిమాల్లో చేసింది.. ఇప్పుడు మూడో సినిమా రామ్ చరణ్ సరసన చేస్తుంది.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటుంది.. తాజాగా అదిరిపోయే లుక్ లో న్యూ స్టిల్స్ ను వదిలింది.. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి..
ఈ అమ్మడు పెళ్లి తర్వాత ఈ బ్యూటీ అస్సలు ఖాళీ లేదని చెప్పాలి.. వరుస సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ బిజీగా గడుపుతుంది.. ఇక సోషల్ మీడియాలో కూడా ఫ్యాన్స్ ను ఎప్పుడు పలకరిస్తూ వస్తుంది.. తన పర్సనల్ విషయాలు లేటెస్ట్ ఫొటోలతో పాటు సినిమా విషయాలను షేర్ చేస్తుంది.. తాజాగా వైట్ డ్రెస్సులో కొత్త ఫోటోలను వదిలింది.. ఆ డ్రెస్సు వెరైటీగా ఉండటంతో నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు… మొత్తానికి ఆ ఫోటోలు ట్రెండింగ్ లో ఉన్నాయి..
Also Read
ఇక సినిమాల విషయానికొస్తే..బాలీవుడ్ ‘డాన్’ ఫ్రాంచైజీలో వస్తున్న లేటెస్ట్ ఫిల్మ్ ‘డాన్ 3’. ఫర్హాన్ అక్తర్ దర్శకత్వం వహించనున్న ‘డాన్ 3’లో రణ్‌వీర్ సింగ్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది కియారా.. గత ఏడాది ‘సత్యపేమ్ కీ కహానీ’ చిత్రంతో అలరించిన ముంబై బ్యూటీ ఈ ఏడాది మూడు చిత్రాలతో బిజీగా ఉంది. తెలుగులో ‘గేమ్ ఛేంజర్’, హిందీలో ‘వార్ 2’, డాన్ 3 చిత్రాల్లో నటిస్తుంది..
తాజావార్తలు
-
Off The Record: తెలంగాణలో కేబినెట్ విస్తరణ ఎప్పుడు..? ఎవరికీ ఛాన్స్..?
-
OTR: వివాదాలకు కేరాఫ్‌గా బోనబోయిన శ్రీనివాస్..
-
Gut Health: జీర్ణక్రియ మెరుగుపడాలంటే..? రోజువారీ ఆహారంలో ఈ ఐదు చేర్చండి
-
OTR: యాక్టివ్ మోడ్‌లోకి షకీల్.. కవిత ఎఫెక్ట్, కేటిఆర్ వార్నింగ్ కారణమా ?
-
OTR: కొండా సురేఖ బీజేపీలో చేరుతుందా ?
ట్రెండింగ్
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!
-
243 కి.మీ రేంజ్, 90 కి.మీ టాప్ స్పీడ్.. రూ.1.10 లక్షలకే Simple Wave ఎలక్ట్రిక్ స్కూటర్ లాంచ్..!
-
Rohit Sharma Retirement: రిటైర్మెంట్కు అంగీకరించిన రోహిత్ శర్మ.. సంచలన రిపోర్ట్!
-
6 రోజుల బ్యాటరీ, 24 గంటల బీపీ మానిటరింగ్.. HUAWEI WATCH D3 లాంచ్.!
-
204hp పవర్, 480Nm టార్క్.. 7-సీటర్ SUVగా రీఎంట్రీ ఇవ్వబోతున్న Mitsubishi Pajero.!
