NTV Telugu Site icon

Kiara Adwani : హాట్ క్లివేజ్ షో తో అదరగొడుతున్న కియారా..

Whatsapp Image 2023 08 10 At 9.57.31 Am

Whatsapp Image 2023 08 10 At 9.57.31 Am

కియారా అద్వానీ.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తనదైన నటన తో బాలీవుడ్ లో వరుస సూపర్ హిట్ సినిమాలలో నటించి మెప్పించింది..తన నాజూకు అందాలతో కియారా అద్వానీ ప్రేక్షకులను ఎంతగానో మెప్పిస్తుంది.ప్రస్తుతం అత్యధిక పారితోషికం అందుకునే బాలీవుడ్ హీరోయిన్లలో కియారా అద్వానీ కూడా ఒకరు. బాలీవుడ్ లో వరుస అవకాశాలు అందుకుంటున్న కియారా అద్వానీ టాలీవుడ్ లో కూడా వరుసగా స్టార్ హీరోల సినిమాలలో నటిస్తుంది..కియారా అద్వానీ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన భరత్ అనే నేను చిత్రంతో టాలీవుడ్ కు పరిచయం అయింది. ఆ తర్వాత రాంచరణ్ కు జోడిగా వినయ విధేయ రామ చిత్రంలో కూడా నటించింది.

ఇక కియారా అద్వానీ ప్రస్తుతం మెగా పవర్ స్టార్ రాంచరణ్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్ లో వస్తున్న గేమ్ ఛేంజర్ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా మూవీగా భారీ స్థాయి లో తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. వచ్చే ఏడాది ఎంతో గ్రాండ్ గా ఈ సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.ఇక కియారా అద్వానీ పర్ఫెక్ట్ ఫిజిక్ మైంటైన్ చేస్తూ కుర్రాళ్లకు తన అందంతో నిద్ర లేకుండా చేస్తుంది.తాజాగా కియారా అద్వానీ కళ్ళు చెదిరే ఓపెన్ షోల్డర్ లాంగ్ డ్రెస్ లో కిల్లింగ్ పోజులు ఇస్తూ రెచ్చగొట్టింది.క్లీవేజ్ అందాలు కనిపించేలా కియారా అద్వానీ పోజులు ఇచ్చింది.కలర్ ఫుల్ డ్రెస్ లో ఆకర్షించే విధంగా ఉన్న స్కిన్ టోన్ తో కియారా అద్వానీ ఇస్తున్న హాట్ ఫోజులు ఇప్పుడు బాగా వైరల్ అవుతున్నాయి. కియారా అద్వానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో బాలీవుడ్ స్టార్ హీరో సిద్దార్థ్ మల్హోత్రాని వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. బాలీవుడ్ లో వీరిద్దరూ బ్యూటిఫుల్ కపుల్ గా పేరు తెచ్చుకున్నారు.

Show comments