NTV Telugu Site icon

Kethika Sharma : ఉప్పొంగే పరువాలతో అదరగొడుతున్న హాట్ బ్యూటీ..

Whatsapp Image 2023 08 04 At 9.31.04 Am

Whatsapp Image 2023 08 04 At 9.31.04 Am

హాట్ బ్యూటీ కేతిక శర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మోడల్ గా తన కెరీర్ ప్రారంభించిన కేతిక శర్మ తన హాట్ గ్లామర్ షో తో తెలుగు మేకర్స్ ని ఎంతగానో ఆకర్షించింది. ఆకాష్ పూరి సరసన రొమాంటిక్ చిత్రంలో నటించే ఛాన్స్ ను కొట్టేసింది. ఈ చిత్రం లో ఘాటుగా అందాలు ప్రదర్శించి యూత్ ఆడియన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంది… కానీ ఈ భామకు రొమాంటిక్ సినిమా ఆశించిన విజయం అందించలేదు.ఆ తర్వాత యంగ్ హీరో నాగ శౌర్య తో నటించిన లక్ష్య సినిమా కూడా ఈ భామ ను నిరాశపరిచింది. దీనితో కేతిక మాత్రం సోషల్ మీడియాలో తన గ్లామర్ తో యూత్ లో తన క్రేజ్ ను పెంచుకుంటూ పోతుంది.

గ్లామర్ పరంగా హద్దులు చెరిపేస్తూ హాట్ గా కనిపిస్తూ రెచ్చగొడుతుంది.నిత్యం తన హాట్ ఫోటోల ను షేర్ చేస్తూ ఉంటుంది. అయితే గత ఏడాది ఈ భామ పంజా వైష్ణవ్ తేజ్ సరసన రంగ రంగ వైభవంగా అనే చిత్రంలో కూడా నటించింది. వైష్ణవ్ తేజ్, కేతిక మధ్య కెమిస్ట్రీ కూడా ఎంతో అద్భుతం గా ఉంది. కానీ సినిమా విజయం సాధించలేదు. దీనితో కేతికకి మరోసారి నిరాశ ఎదురైంది.కేతిక శర్మ తాజాగా పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ బ్రో చిత్రం లో నటించి మెప్పించింది.బ్రో మూవీకి బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా జోరు చూపిస్తుంది.ఆమె నటించిన సినిమాల ఫలితం ఎలా ఉన్నప్పటికీ కేతిక తన ఫ్యాన్స్ కి గ్లామర్ ట్రీట్ ఇస్తూనే ఉంది. తాజాగా కేతిక శర్మ టెంప్టింగ్ పోజులతో రెచ్చగొట్టింది. కేతిక శర్మ ఉప్పొంగే అందాలతో మతి పోగొడుతుంది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో బాగా వైరల్ గా మారాయి.తన హాట్ స్ట్రక్చర్ పై నెటిజన్లు హాట్ కామెంట్స్ చేస్తున్నారు..