Bus Accident: అంత్యక్రియల నుండి వస్తూ ఘోర ప్రమాదం.. 25 ప్రాణాలు బలి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Bus Accident: అంత్యక్రియల నుండి తిరిగి వస్తున్న బస్సు అదుపు తప్పి కెన్యాలో రోడ్డు పక్కన ఉన్న గుంతలో పడిపోవడంతో 25 మంది మృతి చెందారని పోలీసులు తెలిపారు. ఈ బస్సు కాకమేగా పట్టణం నుండి కిసుము పట్టణంకు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. న్యాంజా ప్రావిన్స్‌లోని ప్రాంతీయ ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి పీటర్ మైనా తెలిపిన ప్రకారం.. రౌండ్ అబౌట్ వద్ద అధిక వేగంతో వస్తున్న బస్సుపై డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో అది రోడ్డుపక్కకు వంపు తిరిగి గుంతలో పడిపోయింది. ఈ ఘటనలో మృతుల్లో 10 మంది మహిళలు, 10 మంది పురుషులు, మాగితావారు పిల్లలు ఉన్నారని తెలిపారు.
Happy Birthday Mahesh Babu: ఒక్క పాన్ ఇండియా సినిమా లేదు కానీ.. రికార్డులు తిరగరాసిన మహేష్ బాబు
Also Read
ఈ ప్రమాదంలో 29 మంది గాయపడ్డారని, వారిలో నలుగురు తర్వాత ఆసుపత్రిలో మరణించారని కెన్యా వైద్య సేవల ప్రిన్సిపల్ సెక్రటరీ ఫ్రెడ్రిక్ ఓమా ఒలుగా చెప్పారు ఈ ఘటన ప్రాంతాన్ని షాక్‌కు గురిచేసింది. రోడ్డు భద్రతా చర్యలను మరింత కఠినతరం చేయాలని అక్కడి వారు అధికారులను కోరుతున్నారు. లోకల్ మీడియా తెలిపిన ప్రకారం, ప్రమాదం జరిగిన ప్రాంతంలో తరుచుగా ఈ ప్రమాదాలు జరుగుతుంటాయని పేర్కొంది. ప్రమాదానికి గల కారణం ఇంకా స్పష్టంగా తెలియకపోగా, దానిపై దర్యాప్తు కొనసాగుతోంది.
HBD Mahesh Babu: ఏంటి భయ్యా నిజమేనా.. మన సూపర్ స్టార్ మహేష్ కు 50 ఏళ్లా?
తాజావార్తలు
-
WTC Final: భారత్ ఫైనల్ చేరడానికి ఇదొక్కటే మార్గం.. ఇలా చేయకపోతే ఇంటికే..
-
Varun Tej Love Story: ఏడేళ్ల పాటు సీక్రెట్‌గా సాగిన ప్రేమ.. ఆ హీరోయిన్‌తో బంధంపై మనసు విప్పిన వరుణ్ తేజ్
-
E20 Petrol: ఈ20 పెట్రోల్‌పై కీలక ప్రకటన చేసిన కేంద్రం
-
US-Iran: హార్ముజ్ తెరుచుకుంటుందా? అమెరికా కీలక ప్రకటన
-
Varun Tej Leg Injury: ఆ ఒక్క గాయం వరుణ్ తేజ్ జీవితాన్ని మార్చేసిందట..!
ట్రెండింగ్
-
Baba Vanga Prediction 2026: బాబా వంగా జోస్యం.. ఈ 5 రాశులకు కోటీశ్వర యోగం.!
-
Jowar Dry Fruits Laddu: ప్రోటీన్ రిచ్ ‘జొన్న డ్రై ఫ్రూప్ట్స్ లడ్డు’.. సులువుగా ఇంట్లోనే చేసేయండి ఇలా..!
-
Zodiac Predictions : ఆగస్టు 5న బుధ-గురు మహాయోగం.. ఈ 4 రాశులకు డబ్బే డబ్బు.!
-
Kitchen Hacks : అరటి తొక్కతో ఈ మ్యాజిక్ తెలుసా? బేకింగ్ సోడా కలిపితే సూపర్ రిజల్ట్.!
-
IndiGo Offer : ఇండిగో బంపర్ ఆఫర్.. 20 వేల ఉచిత టికెట్లు.!