ఈ మధ్య టాలీవుడ్ ఇండస్ట్రీలో పెద్ద సినిమాల కన్నా చిన్న సినిమాలే మంచి సక్సెస్ రేటును అందుకోవడంతో పాటుగా భారీ కలెక్షన్స్ ను కూడా సొంతం చేసుకుంటున్నాయి.. అలాంటి సినిమాల్లో బలగం సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాలో హీరోయిన్ గా కావ్య కళ్యాణ్ రామ్ నటించింది.. మొదటి సినిమాతోనే హ్యాట్రిక్ హిట్ ను సొంతం చేసుకుంది.. ఇండస్ట్రీకి చైల్డ్ ఆర్టిస్టుగా పరిచమైన కావ్య ప్రస్తుతం హీరోయిన్ రాణిస్తోంది… ఆ తర్వాత సినిమాల్లో కనిపించలేదు కానీ సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది.. తన లేటెస్ట్ క్యూట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంది..
తాజాగా మైండ్ బ్లాక్ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో వదిలింది.. అవి కాస్త సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. ఈ బ్యూటీ బ్లాక్ అండ్ యెల్లో స్కిన్ టైట్ డ్రెస్సులో ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. ప్రస్తుతం కావ్య కళ్యాణ్‌రామ్ ఫోటోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి. స్కిన్ టైట్ డ్రెస్సులో క్యూట్ లుక్స్‌తో కుర్రకారు మతిపోగోడుతుంది.. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..
ఇక సినిమాల విషయానికొస్తే.. బలగం సినిమాతో భారీ విజయాన్ని అందుకుంది.. ఆ తర్వాత సినిమాలతో బిజీ అవుతుందని అందరూ అనుకున్నారు.. కానీ ఒక్క సినిమాను కూడా అమ్మడు అనౌన్స్ చెయ్యలేదు.. ఈమె అందాలను చూసి సినిమా అవకాశాలు ఇస్తారేమో చూడాలి.. ఏది ఏమైన ఈ ఫోటోలు మాత్రం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.. ఒక లుక్ వేసుకోండి..