Koti Deepotsavam 2024 Day 10: కార్తీక మూడో సోమవారం.. ‘కోటి దీపోత్సవం’లో నేటి విశేష కార్యక్రమాలు ఇవే!
- ఎన్టీఆర్ స్టేడియంలో దిగ్వజయంగా కోటి దీపోత్సవం
- శివనామస్మరణతో మార్మోగుతున్న మహా నగరం
- భక్తులచే శివలింగాలకు కోటి పుష్పార్చన
- 10వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తిక మాసం శుభవేళ భక్తి టీవీ ఆధ్వర్యంలో ‘కోటి దీపోత్సవం’ కార్యక్రమం దిగ్వజయంగా కొనసాగుతోంది. రోజుకో అనుగ్రహ భాషణం, పీఠాధిపతుల ప్రవచనాలు, కల్యాణం, వాహనసేవలతో హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం కళకళలాడిపోతోంది. కోటి దీపోత్సవం వేళ హైదరాబాద్ మహా నగరం సహా పరిసర ప్రాంతాలు శివనామస్మరణతో మార్మోగుతున్నాయి. కోటి దీపోత్సవం 2024లో ఇప్పటికే తొమ్మిది రోజులు విజయవంతంగా ముగిసాయి. 10వ రోజులో మరిన్ని విశేష కార్యక్రమాలకు భక్తి టీవీ సిద్ధం అవుతోంది.
నేడు కార్తీక మూడో సోమవారం. ఈ ప్రత్యేక రోజున కోటి దీపోత్సవంలో జరిగే విశేష కార్యక్రమాలు ఏంటో తెలుసుకుందాం. నేడు శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామీజీ, శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ అనుగ్రహ భాషణం చేయనున్నారు. బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనామృతం వినిపించనున్నారు. వేదికపై కాశీ జ్యోతిర్లింగ మహాపూజ జరగనుంది. భక్తులచే శివలింగాలకు కోటి పుష్పార్చన జరగనుంది. కాశీ శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి కల్యాణం ఉంటుంది. నంది వాహన సేవ ఉంటుంది.
Also Read
- Pat Cummins: "ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది".. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
- HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
- Kolar Tragedy: గుండెల్ని పిండేసే ఘటన.. ఇద్దరు పసిబిడ్డల ప్రాణాలు తీసిన కన్నతల్లి.. చివరకు..!
- Hyderabad: అలర్ట్.. నగరంలో రెండు ఎబోలా కేసులు.. ఈ లక్షణాలు ఉంటే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు!
Also Read: Gold Rate Today: భారీగా పెరిగిన గోల్డ్ రేట్స్.. హైదరాబాద్‌లో తులం ఎంతుందంటే?
10వ రోజు విశేష కార్యక్రమాలు ఇవే:
# శ్రీ శ్రీ చెన్న సిద్ధరామ పండితారాధ్య స్వామీజీ (జగద్గురు పీఠాధిపతి, శ్రీశైలం), శ్రీ పరిపూర్ణానందగిరి స్వామీజీ (వ్యాసాశ్రమ పీఠాధిపతి, ఏర్పేడు) గారిచే అనుగ్రహ భాషణం
# బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిచే ప్రవచనామృతం
# వేదికపై కాశీ జ్యోతిర్లింగ మహాపూజ
# భక్తులచే శివలింగాలకు కోటి పుష్పార్చన
# కాశీ శ్రీ విశ్వేశ్వర విశాలాక్షి కల్యాణం
# నంది వాహన సేవ
తాజావార్తలు
-
JanaNayagan : విజయ్ ‘జననాయగన్’.. బయ్యర్లకు వడ్డీతో సహా డబ్బులు వెనక్కి ఇస్తున్న కేవీఎన్ ప్రొడక్షన్స్!
-
Buchi Babu : బుచ్చిబాబు.. మీ సినిమాలో హీరో అంటే ఏదో ఒక భాగం కోయాల్సిందేనా?
-
Pat Cummins: “ఆ పిల్లాడు గ్రౌండ్లో కాదు.. స్కూల్లో ఉంటే బాగుండేది”.. వైభవ్ విధ్వంసంపై SRH కెప్టెన్ కమిన్స్ ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Plumber: రాత్రికి రాత్రే కోటీశ్వరుడైన ప్లంబర్.. ఖాతాలోకి ఏకంగా రూ.294 కోట్ల 80 లక్షలు..!
-
Tollywood : ఆ మ్యూజిక్ డైరెక్టర్ ని చూసి ఇతర సంగీత దర్శకులు చాలా నేర్చుకోవాలి
ట్రెండింగ్
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్‌లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..
-
Motorola edge 70 pro+ లాంచ్.. మిలిటరీ గ్రేడ్ సర్టిఫికేషన్, 50MP క్వాడ్ కెమెరాలు, 6.99 మి.మీ. మందంతో అదిరిపోయే ఫోన్..