Thug Life : కమల్ ‘థగ్ లైఫ్’ షూట్ లో ప్రమాదం..ఆ స్టార్ యాక్టర్ కు గాయాలు.
- కమల్ 'థగ్ లైఫ్' షూట్ లో ప్రమాదం
- ఆ స్టార్ యాక్టర్ కు గాయాలు.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Thug Life : విశ్వనటుడు కమల హాసన్ నటించిన లేటెస్ట్ మూవీ “ఇండియన్ 2 “..స్టార్ డైరెక్టర్ శంకర్ ఈ సినిమాను భారీ స్థాయిలో తెరకెక్కించాడు.గతంలో వచ్చిన బ్లాక్ బస్టర్ మూవీ “ఇండియన్ ” సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కింది.ఈ సినిమాలో సిద్దార్థ్,రకుల్ ప్రీత్ సింగ్ ,ప్రియా భవాని శంకర్ ప్రధాన పాత్రలలో నటించారు.అలాగే ఈ సినిమాలో ఎస్.జె .సూర్య ,బాబీ సింహా ,సముద్రఖని వంటి స్టార్స్ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు.ఈ సినిమాను మేకర్స్ జులై 12 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ఇదిలా ఉంటే కమల్‌హాసన్ నటిస్తున్న మరో మూవీ “థగ్ లైఫ్”..తమిళ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.
Read Also:Raashii Khanna: ట్రెండీ డ్రెస్సులో కళ్ళు చెదిరే అందాలతో అలరిస్తున్న రాశి ఖన్నా
Also Read
- Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
- Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
- Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
- Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
ఈ సినిమా కమల్ హాసన్ 234 వ సినిమాగా ఈ సినిమా తెరకెక్కుతుంది.ఈ మూవీలో కోలీవుడ్ స్టార్ హీరో శింబు, గౌతమ్ కార్తీక్, దుల్కర్ సల్మాన్, జయం రవి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.పాపులర్ మాలీవుడ్ యాక్టర్ జోజు జార్జ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.అలాగే ఈ సినిమాలో ఐశ్వర్యలక్ష్మి, త్రిష, హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ చిత్రానికి ఏ ఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ప్రస్తుతం పాండిచ్చేరి ఎయిర్‌పోర్టులో ఈ మూవీకి సంబంధించి యాక్షన్ సన్నివేశాలను మేకర్స్ చిత్రీకరిస్తున్నారు. ఇందులో భాగంగా హెలికాప్టర్ జంపింగ్ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తుండగా.. జోజు జార్జ్ ఎడమకాలికి గాయమైంది. దీంతో వెంటనే ఆయన్ను ఆస్పత్రికి తరలించారు.డాక్టర్లు నటుడు జోజు జార్జ్ కాలికి పట్టీని వేయగా స్టిక్ సాయంతో నడుచుకుంటూ వెళ్తున్న స్టిల్ ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.
Actor Joju George met with an accident on the sets of Mani Ratnam’s #ThugLife and fractured a bone in his foot. He got injured while performing an action sequence.
Wishing him a speedy recovery pic.twitter.com/jpktW6jAHq
— Haricharan Pudipeddi (@pudiharicharan) June 13, 2024
- Tags
- kamal hasan
- KH234
- Manirathnam
తాజావార్తలు
-
Shai Hope: ఇంతకంటే ఏం చేయాలి..? చాలా బాధగా ఉంది: వెస్టిండీస్ కెప్టెన్
-
Ind Vs WI: భారీ లక్ష్య ఛేదనలో చరిత్ర సృష్టించిన గిల్ సేన.. విండీస్‌పై టీమిండియా ఘన విజయం.. సిరీస్ కైవసం..
-
Shubhman Gill: డబుల్ ధమాకా.. వన్డే కెరీర్లో రెండో డబుల్ సెంచరీ బాదిన శుభ్‌మన్ గిల్..
-
Range Rover Sport Electric: రేంజ్ రోవర్ స్పోర్ట్ ఎలక్ట్రిక్ బుకింగ్స్ ఓపెన్.. ఒక్క ఛార్జ్‌తో 609 కి.మీ..
-
Team India Record: టీమిండియా రికార్డుల మోత.. 20 ఏళ్ల రికార్డు చెల్లాచెదురు..
ట్రెండింగ్
-
John Campbell Record: భారత్‌పై శివాలెత్తిన జాన్ క్యాంప్‌బెల్.. మొదటి బ్యాటర్‌గా అరుదైన రికార్డు!
-
రూ.1,100కే కొత్త ఫీచర్ ఫోన్.. 1,000mAh బ్యాటరీ, USB-C ఛార్జింగ్ తో HMD 106 Pure లాంచ్.!
-
Diwali Crackers: దీపావళి టపాసులపై సుప్రీం కీలక వ్యాఖ్యలు.. నిర్దిష్ట సమయంపై నిర్ణయం.!
-
Japanese Cleaning Tips: ఇల్లు ఎప్పుడూ నీట్‌గా ఉండాలంటే.. జపాన్ వాళ్ల ఈ 6 అలవాట్లు ఫాలో అవ్వండి..!
-
Gold Medal For India: పతకాల జోరు.. కాంపౌండ్ మిక్స్డ్ టీమ్‌లో చరిత్ర.. ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..!