Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Ott News Kalvan Movie That Came To Ott Where Can You Watch It

Kalvan OTT : ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?

Published Date :May 14, 2024 , 3:46 pm
By Swathi Maddula
Kalvan OTT : ఓటీటీలోకి వచ్చేసిన థ్రిల్లర్ మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే?
  • Follow Us :
  • google news
  • dailyhunt

తమిళ హీరో జీవి ప్రకాష్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు.. హిట్ సినిమాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు.. నాలుగు నెలల గ్యాప్ లోనే మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి.. వరుసగా ఇలా సినిమాలు విడుదలవ్వడం విశేషమే.. రీసెంట్ గా కాల్వన్ అనే సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్‌గా మూవీలో నటించాడు. ఆ యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుంది.. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేసింది..

మే 14 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో కాల్వన్‌ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని గతంలో మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళంతో పాటు హిందీ భాషల్లో కాల్వన్ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటించింది.. ఈ సినిమాలో జీవి ప్రకాష్ కు జోడిగా లవ్ టుడే ఫేమ్ ఇవానా హీరోయిన్‌గా నటించింది. సీనియర్ డైరెక్టర్ భారతీరాజా సినిమాలో కీలక పాత్ర పోషించాడు..

ఏప్రిల్ 4 న సినిమా థియేటర్లలో విడుదలైంది.. కథలో సరిగ్గా ఎమోషన్స్ లేకపోవడం, డ్రామాను పండించడంలో దర్శకుడు విఫలం కావడంలో ఫెయిల్యూర్‌గా నిలిచింది.. ఈ సినిమాకు పీవి శంకర్ దర్శకత్వం వహించాడు.. భారీ బడ్జెట్ తో తెరకేక్కిన ఈ సినిమా కలెక్షన్స్ మాత్రం అంతంత మాత్రంగానే ఉంది.. కనీసం సరిగ్గా ఓపెనింగ్స్ కూడా అందుకోలేక పోయింది.. ఇక ఓటీటీలో ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Kalvan movie
  • latest news
  • ott updates

తాజావార్తలు

  • Turmeric Face Mask: బ్యూటీ పార్లర్ వెళ్లక్కర్లేదు.. మెరిసే చర్మం కోసం మీ ఇంట్లోనే సింపుల్‌గా ఇలా చేయండి!

  • Yash : హైప్ ఉన్నంత కంటెంట్ ఉంటుందా?

  • JD Vance: బంతి ఇరాన్‌లో కోర్టులో ఉంది.. చర్చలపై జేడీ వాన్స్ కీలక ప్రకటన

  • Tollywood Heroes: వైల్డ్‌గా మారుతున్న హీరోలు..ఎందుకీ మార్పు?

  • Iran-US War: అబ్రహం లింకన్ నౌక నుంచి బయల్దేరిన యుద్ధ విమానాలు.. వీడియో వైరల్

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions