Kalki 2898AD : కల్కి ప్రమోషన్స్ షురూ.. ముంబైకి డార్లింగ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రపంచం మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా కల్కి మరికొద్ది రోజుల్లో థియేటర్లలోకి రాబోతుంది.. డార్లింగ్ ఫ్యాన్స్ హంగామా సోషల్ మీడియాను దద్దరిల్లేలా చేస్తుంది. ఈ సినిమా విడుదలకు కేవలం వారం రోజులు మాత్రమే ఉండటంతో కల్కి టీమ్ ప్రమోషన్స్ లో స్పీడును పెంచారు.. ముందుగా అనుకున్నట్లే ఈ సినిమాకు మూడు ఈవెంట్స్ ను నిర్వహించబోతున్నారు.. ప్రస్తుతం ముంబైలో ఈవెంట్ ను నిర్వహించేందుకు టీమ్ ముంబైకి బయలుదేరారు.. డార్లింగ్ కూడా తాజాగా ముంబైకి చేరుకున్నాడు..
హైదరాబాద్ విమానాశ్రయం లో ప్రభాస్ కి సంబందించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్, బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి స్టార్ నటులు కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు.. ఈ సినిమాకు ప్రస్తుతం భారీస్థాయిలో రెస్పాన్స్ వస్తుంది..
Also Read
- Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
- అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
- Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
- Rahul Gandhi: 'ప్రభుత్వాన్ని తొలగించండి' అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్స్, టీజర్స్, సాంగ్స్ కు భారీ రెస్పాన్స్ వచ్చింది.. ఇక డార్లింగ్ పెర్ఫార్మన్స్ అదిరిపోయింది. దాంతో ఈ సినిమా పై ఆసక్తి పెరిగింది.. అటు మరోవైపు డైరెక్టర్ నాగ్ అశ్విన్ సినిమాకు తనదైన స్టయిల్లో ప్రమోషన్స్ చేస్తున్నాడు.. నిన్న సినిమా స్టోరీ గురించి చెప్పాడు.. చివరికి క్లైమాక్స్ ఇలా ఉండబోతుందని చెప్పకనే చెప్పాడు.. దాంతో సినిమా కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు.. ఫ్యాన్స్ అంచనాలను డార్లింగ్ ఏ మాత్రం అందుకుంటాడో చూడాలి..
తాజావార్తలు
-
Vaibhav Sooryavanshi: జింబాబ్వే సిరీస్‌పై కన్నేసిన వైభవ్ సూర్యవంశీ.. ‘ఈ సిరీస్ వదిలే ప్రసక్తే లేదు’..
-
అమ్మా.. నాన్న నన్ను క్షమించండి..
-
Director Ravi: 10 ఏళ్ల కష్టానికి ఇదే సమాధానం.. స్టేజ్‌పై కన్నీళ్లు పెట్టుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’ దర్శకుడు!
-
Shreyas Iyer: రేపటి మ్యాచ్‌కు మా స్ట్రాటజీ ఇదే.. మమ్మల్ని ఎవరూ ఆపలేరు: శ్రేయస్ అయ్యర్
-
Rahul Gandhi: ‘ప్రభుత్వాన్ని తొలగించండి’ అని పోలీసులు నా చెవిలో చెప్పారు: రాహుల్ గాంధీ
ట్రెండింగ్
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!
-
Home Hacks : కాంతి తగ్గిన బల్బు మార్చొద్దు.. ఈ చిన్న ట్రిక్‌తో వెలుగు డబుల్.!
-
Nicholas Pooran: ముంబై స్టార్ ప్లేయర్ విధ్వంసం.. పాకిస్తాన్ బౌలర్ బతిమాడేలా ఆడాడుగా!
-
IND vs ZIM 1st T20: నయా బ్యాటింగ్-బౌలింగ్ లైనప్.. ఇద్దరు అరంగేట్రం.. టీమిండియా డేంజరస్ ప్లేయింగ్ 11 ఇదే!