Kajal Aggarwal Shocking Decision : సినిమాల కోసం కాజల్ షాకింగ్ డెసిషన్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Kajal Aggarwal Shocking Decision : టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ షాకింగ్ డెసిషన్ తీసుకుంది. ఈ ముద్దుగుమ్మకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాదాపు తెలుగులో స్టార్ హీరోల అందరితో నటించింది. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుంది కాజల్. అయినా సినిమాలను చేస్తూ వస్తోంది. ఇటీవల ఈ భామ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డ ఆలనపాలనలో కెరీర్ కాస్త స్లో అయింది. కాజల్ చాలా రోజుల విరామం తర్వాత మళ్లీ ఇటీవలే షూటింగులకు హాజరవుతోంది. ఎప్పటిలాగానే బిజీగా మారడానికి ప్రయత్నిస్తోంది. ఈమె బిడ్డ పుట్టిన తర్వాత మళ్లీ డైట్ మెయింటైన్ చేయడానికి మునుపటిలా అందంగా కనిపించడానికి పలు ప్రయత్నాలు చేస్తూనే ఉంది. కమలహాసన్ శంకర్ కాంబినేషన్లో వస్తున్న ఇండియన్ -2 సినిమాలో కూడా నటిస్తోంది మరొకవైపు బిడ్డతో తమ సమయాన్ని గడుపుతూనే సినిమాల షూటింగ్లో చాలా బిజీగా ఉంటుంది కాజల్ అగర్వాల్. అలాగే మరొక సరికొత్త సినిమా ప్రచారంలో బిజీగా ఉన్నది.
Read Also: Black Hole : అతిపెద్ద బ్లాక్ హోల్‌ను కనుగొన్న శాస్త్రవేత్తలు.. భూమికి ముప్పు అన్న అనుమానాలు
Also Read
- Sonam Wangchuk: 'నేను ఇంకా బ్రతికే ఉన్నాను'.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
- Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
- TTD: శ్రీవారి భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్ దర్శనం టిక్కెట్ల విడుదల
- Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
కాజల్ షూటింగ్‌లతో బిజీగా ఉండడంతో తన బిడ్డ సరిగా చూసుకోలేకపోతోంది. ఈమె షూటింగ్ కోసం చెన్నైలోనే ఎక్కువ సమయం గడపాల్సి వస్తోంది. ఇబ్బందిగా ఉండడంతో ఇండియన్ -2 సినిమా పూర్తి అయ్యేవరకు ఇదే పరిస్థితి ఉంటుంది. కాబట్టి తన కుమారుడి బాధ్యతను తన చెల్లికి నిషా అగర్వాల్ కి అప్పగించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. నిషా అగర్వాల్ ప్రస్తుతం తన అక్క కొడుకును చూసుకుంటూ బిజీగా ఉంది. ఇక అలాగే కాజల్ తల్లి కూడా వీరితో పాటు చాలా జాగ్రత్తగా చూసుకుంటున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాజల్ తమిళంలో ప్రస్తుతం ఒక సినిమాలో నటిస్తూ బిజీగా ఉంది. త్వరలోనే కొత్త సినిమా విడుదలకు రెడీగా ఉందని సమాచారం.
తాజావార్తలు
-
Mani Ratnam Movie: మణిరత్నం మూవీకి కౌంట్‌డౌన్.. జూలై 23 నుంచే విజయ్ సేతుపతి, సాయి పల్లవి షూటింగ్!
-
KorianKanakaRaju : భారీ ధర పలికిన ‘కొరియన్ కనకరాజ్’ ఓటీటీ రైట్స్.. షాకిస్తున్న థియేట్రికల్ బిజినెస్
-
New Bajaj Pulsar 125 and 150: బజాజ్ నుంచి కొత్త 125cc, 150cc పల్సర్ బైక్‌లు.. విడుదల ఎప్పుడంటే?
-
Sonam Wangchuk: ‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను’.. ఆస్పత్రి బెడ్‌పై నుంచి సోనమ్ వాంగ్‌చుక్ భావోద్వేగ సందేశం
-
Ebola: ఎబోలా విజృంభణ.. వెయ్యికి పైగా జనాలు మృతి.. WHO వార్నింగ్..
ట్రెండింగ్
-
Samsung కొత్త స్మార్ట్‌వాచ్‌లు వచ్చేశాయి.. AI హెల్త్ ట్రాకింగ్‌తో Samsung Galaxy Watch9, Ultra2 లాంచ్..!
-
IND vs ZIM 1st T20: నేడు జింబాబ్వేతో తొలి టీ20.. వైభవ్‌పై భారీ అంచనాలు.. ప్లేయింగ్ 11, లైవ్ స్ట్రీమింగ్ డీటెయిల్స్ ఇవే!
-
Samsung Intelligent Eyewear లాంచ్.. మెసేజ్‌లు చదవడం నుంచి లైవ్ ట్రాన్స్లేషన్ వరకు ఎన్నో ఫీచర్లు.!
-
Natural Drinks : రక్తంలో యూరిక్ యాసిడ్ తగ్గాలంటే.. ఈ నాచురల్ డ్రింక్స్ తప్పక తాగండి
-
Palakura Chutney Recipe : ప్రోటీన్, కాల్షియం పుష్కలంగా ఉండే పాలకూర చట్నీ.. 10 నిమిషాల్లో రెడీ.!