Jyothi Rai : ప్రియుడి కోసం అక్కడ టాటూ వేయించుకున్న జ్యోతి రాయ్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
గుప్పెడంత మనసు టివి సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ రచ్చ చేస్తుంది.పొట్టి బట్టలు ధరించి హాట్ ఫోటో షూట్స్ చేస్తూ రెచ్చగొడుతుంది.. బోల్డ్ గా స్కిన్ షో చేస్తూ మైండ్ బ్లాక్ చేస్తోంది. గుప్పెడంత మనసు టీవీ సీరియల్ లో తల్లి పాత్రలో కనిపించిన జగతి ఇప్పుడిలా బోల్డ్ గా మారిపోయింది.ఎన్నో టివి సీరియల్స్ చేసిన జ్యోతి రాయ్ ప్రస్తుతం సీరియల్స్ తో పాటు వెబ్ సిరీస్ లు కూడా చేస్తోంది. ప్రస్తుతం ఆమె వయసు 38 ఏళ్ళు. అయితే ఆమె ఆన్ స్క్రీన్ లుక్స్ కి ఆఫ్ స్క్రీన్ లుక్స్ కి అసలు సంబంధమే ఉండదు.సీరియల్ లో హీరోకి తల్లిగా కనిపించే జ్యోతి రాయ్.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోజులతో ఎంతగానో పాపులర్ అవుతోంది.
అయితే జ్యోతి రాయ్ ప్రస్తుతం కన్నడకి చెందిన ఓ యువ దర్శకుడితో ప్రేమలో ఉన్నట్లు సమాచారం.. కేవలం ప్రేమ మాత్రమే కాదు.. వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.ఎందుకంటే జ్యోతి రాయ్ తన పేరుని జ్యోతి పూర్వాజ్ గా మార్చుకుంది.కాబట్టి జ్యోతి, పూర్వాజ్ వివాహం చేసుకున్నట్లు తెలుస్తోంది. జ్యోతి రాయ్ ఇదివరకే వివాహం చేసుకుని మొదటి భర్త నుంచి విడిపోయింది. ఆమెకి ఒక కుమారుడు కూడా ఉన్నాడు. ప్రస్తుతం జ్యోతి రాయ్ ప్రెట్టీ గర్ల్ అనే వెబ్ సిరీస్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. తరచుగా జ్యోతి రాయ్ ఆ వెబ్ సిరీస్ కి సంబంధించిన అప్డేట్స్ ఇస్తూ బోల్డ్ పోస్టర్స్ పోస్ట్ చేస్తోంది.తాజాగా జ్యోతి రాయ్ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది. ఈ వీడియోలో ఆమె ఎదపై టాటూ వేయించుకుంటూ కనిపిస్తోంది. ఈ టాటూ క్రియేటివిటీ మొత్తం ఆమె ప్రియుడిదేనని తెలుస్తుంది.. నొప్పి భరించలేని నొప్పి వున్నా జ్యోతి రాయ్ తన ప్రియుడి కోసం ఈ టాటూ వేయించుకుంది.ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
Also Read
తాజావార్తలు
-
Liquor Policy: మద్యం పాలసీపై ప్రభుత్వం కసరత్తు.. సెప్టెంబర్ 30 చివరి తేదీ..
-
M.S Raju : ఎన్టీఆర్ చికెన్ కామెంట్స్ పై ఎం.ఎస్ రాజు వివరణ.. నాకు ఎంతో స్పూర్తి!
-
M.S Raju : ‘అగధ’ కంటెంట్ చూసి ‘ఈ సారి కొడుతున్నారు సార్’ అని మహేష్, ‘కొడుతున్నావ్ బావ’ అని ప్రభాస్ అన్నారు!
-
Rahul Gandhi: రాహుల్ గాంధీ, మహిళ ఫొటోపై బీజేపీ ప్రశ్నలు.. అసలు విషయం చెప్పిన కాంగ్రెస్
-
Hyderabad Metro Phase 2: పాతబస్తీ మెట్రోకు సీఎం రేవంత్ రెడ్డి బిగ్ బూస్ట్.. ఇక పనుల్లో స్పీడ్..
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..