Jigris Movie Teaser: “జిగ్రీస్” టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్.. ముఖ్య అతిథిగా సందీప్‌రెడ్డి వంగా..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Jigris Movie Teaser: నలుగురు ఫ్రెండ్స్ వారి మధ్య చిన్న చిన్న గొడవలు సరదా పంచ్‌లు.. ఇలాంటి కథాంశాలతో వచ్చే సినిమాలు ఓ సెక్షన్ ఆఫ్ ఆడియెన్స్ ఎప్పుడు ఉంటారు. దర్శకులు చేయాల్సిదల్లా రైటింగ్‌లో మ్యాజిక్ చూపించడమే. అలంటి నేపథ్యంలోనే మరొక దోస్త్ గ్యాంగ్ రాబోతుంది. కృష్ణ బురుగుల, ధీరజ్ అథేర్య, మణి వక్కా, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో మౌంట్ మెరు పిక్చర్స్ ఓ యూత్‌ఫుల్ క్రేజీ ఎంటర్‌టైనర్‌ని నిర్మిస్తోంది. హరిష్ రెడ్డి ఉప్పుల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి కృష్ణ వోడపల్లి నిర్మాత. ఈ చిత్రానికి “జిగ్రీస్” అనే క్రేజీ టైటిల్ ఖరారు చేశారు. అర్జున్ రెడ్డి, యానిమల్ వంటి సెన్సేషనల్ చిత్రాల డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా జిగ్రీస్ టైటిల్, ఫస్ట్ లుక్‌ని లాంచ్ చేసి టీంకి ఆల్ ది బెస్ట్ తెలియజేశారు.
READ MORE: Dhanush Found His Real-Life Seeta?: హీరో ధనుష్‌కు రియల్ లైఫ్ సీత దొరికేసిందోచ్…?
Also Read
- Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
- Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
- Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
- Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
తాజాగా ఈ సినిమాకు సంబంధించి టీజర్ రిలీజ్ కార్యక్రమానికి సైతం సందీప్‌రెడ్డి వంగా అతిథిగా హాజరుకానున్నారు. ఈ నెల 8న రాత్రి 8 గంటలకు ఎల్‌బీనగర్‌లోని అర్బన్ మాయా బజార్‌లో ఈ ఈవెంట్ నిర్వహించనున్నారు. సందీప్‌రెడ్డి చేతుల మీదుగా టీజర్‌ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్ యూత్‌కు పిచ్చి పిచ్చిగా నచ్చేసింది. ఓ వింటేజ్ మారుతి 800 కారు పక్కన నిలబడ్డ నలుగురు ఫ్రెండ్స్‌ని పై నుంచి చూపించడం ఆకట్టుకుంది. చిన్ననాటి స్నేహితులు, నోస్టాల్జియా, క్రేజీ అడ్వెంచర్స్, హిలేరియస్ రోడ్ ట్రిప్ నేపథ్యంలో యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిస్తున్నామని మేకర్స్ చెబుతున్నారు. ప్రస్తుతం ఇలాంటి స్టోరీలకు యూత్‌లో మంచి క్రేజ్ ఉంది. ఈ టీజర్ యువతను ఆకట్టుకునే అవకాశం ఉంది.
తాజావార్తలు
-
Modi-Zuckerberg: దిగొచ్చిన మెటా.. మోడీకి జుకర్‌బర్గ్ క్షమాపణ
-
Suvendu Adhikari: సువేందు అధికారి టార్గెట్‌గా పాక్ ప్లాన్.. జైషే ఉగ్రవాది కుట్ర..
-
Honour Killing: పెళ్లి కాకుండానే గర్భం దాల్చిన కూతురు.. నదిలో ముంచి హత్య చేసిన తండ్రి..
-
Raaka : ముంబైలోనే అల్లు అర్జున్ ‘రాకా’ నాన్‌స్టాప్ షూటింగ్
-
Mitchell Marsh: ఐపీఎల్ స్టార్ ఇప్పుడు కావ్య మారన్ జట్టులో.. మిచెల్ మార్ష్ ఎంట్రీ..
ట్రెండింగ్
-
144Hz డిస్ప్లే, మిలిటరీ-గ్రేడ్ షాక్ రెసిస్టన్స్, 7,000mAh బ్యాటరీతో Realme 16x 5G లాంచ్ కు ముహూర్తం ఫిక్స్..!
-
AI పవర్‌తో iQOO Z11 ఎంట్రీ.. కొత్త డిజైన్, స్మార్ట్ ఫీచర్లపై క్లారిటీ ఇచ్చిన కంపెనీ.!
-
boltt Ace 5G, Evo 4G డిజైన్ రివీల్.. ఆగస్టు 25న భారత్‌లో లాంచ్‌కు సిద్ధం..!
-
TVS Raider Doctor Doom Edition లాంచ్.. Marvel థీమ్, Spectral Green కలర్‌తో కొత్త స్టైల్..!
-
115 అంగుళాల Mini LED TV, OLED evo, Micro RGB evoతో LG 2026 AI TV సిరీస్ భారత్‌లో లాంచ్..!