Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Automobiles Jeep Meridian Track Edition Launched In India At Rs 35 95 Lakh

Jeep Meridian Track Edition: జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్‌ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా

Published Date :February 17, 2026 , 8:04 am
By Venkatesh
  • జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్‌ విడుదల
  • 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా
  • మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ AT (4x2): రూ.35.95 లక్షలు
Jeep Meridian Track Edition: జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్‌ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా
  • Follow Us :
  • google news
  • dailyhunt

జీప్ ఇండియా తన ప్రసిద్ధ 3-రో SUV మెరిడియన్‌కు కొత్త స్పెషల్ వెర్షన్‌ను పరిచయం చేసింది. అదే జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్. ఈ లిమిటెడ్ రన్ మోడల్ ఫిబ్రవరి 16, 2026న లాంచ్ అయింది. ఇది మెరిడియన్ టాప్ స్పెక్ ఓవర్‌ల్యాండ్ వేరియంట్ ఆధారంగా తయారైంది. ఇందులో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో పాటు క్యాబిన్‌లో మరింత కంఫర్ట్ ఫోకస్ చేశారు. జీప్ దీన్ని “అత్యంత కంఫర్టబుల్ జీప్ మెరిడియన్ ఎవర్” అని పిలుస్తోంది. ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియా) మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ AT (4×2): రూ.35.95 లక్షలు. మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ AT 4×4: రూ. 37.82 లక్షలు.

Also Read:Municipality: నేడు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని.. డోర్నకల్, తొర్రూరు, జనగామ మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు..

ఇది సాధారణ ఓవర్‌ల్యాండ్ వేరియంట్ కంటే సుమారు రూ.34,000 అదనంగా ఉంటుంది. అలాగే ట్రాక్ ఎడిషన్‌కు మాండేటరీ AXS యాక్సెసరీ ప్యాక్ (రూ.9,200) కూడా వర్తిస్తుంది. ట్రాక్ ఎడిషన్ బయటి నుంచి మరింత బోల్డ్ మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది.. డార్క్ ఎస్‌ప్రెసో రేడియేటర్ గ్రిల్ న్యూట్రల్ గ్రే షేడెడ్ హైలైట్స్‌తో.. పియానో బ్లాక్ ఫినిష్ గ్రిల్, ఎక్స్‌టీరియర్ మోల్డింగ్స్, బ్యాడ్జెస్‌పై
18-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ (ఫుల్లీ పెయింటెడ్).. సిగ్నేచర్ హుడ్ డికల్, ట్రాక్ ఎడిషన్ ఇన్‌సిగ్నియా (బూట్‌లిడ్‌పై బ్యాడ్జ్).. ట్రాక్ ఎడిషన్ స్పెషల్ బ్యాడ్జింగ్.. ఈ మార్పులతో SUV మరింత రగ్డ్, స్పోర్టీ లుక్ పొందింది. ఇంటీరియర్‌లో ప్రధాన హైలైట్ ఏమిటంటే 140 mm పూర్తి ఫార్వర్డ్ స్లైడింగ్ సెకండ్ రో సీట్లు. ఇది థర్డ్ రో యాక్సెస్‌ను సులభతరం చేస్తుంది. క్యాబిన్ స్పేస్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఇది “మోస్ట్ కంఫర్టబుల్ జీప్ మెరిడియన్” అనే ట్యాగ్‌కు ప్రధాన కారణం.

డ్యూయల్-టోన్ టాన్ & బ్లాక్ ఇంటీరియర్ (స్యూడ్ ఫినిష్ డ్యాష్‌బోర్డ్).. లెదరెట్ సీట్ అప్‌హోల్‌స్టరీ.. 12-వే పవర్డ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (మెమరీ ఫంక్షన్‌తో).. డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్.. 10.1-ఇంచ్ Uconnect 5 టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ Apple CarPlay & Android Auto).. 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. ప్రీమియం Alpine ఆడియో సిస్టమ్.. లెదర్.. ర్యాప్డ్ స్టీరింగ్ వీల్.. ట్రాక్ ఎడిషన్ ఎంబాసింగ్ (డ్యాష్‌బోర్డ్ & ఫ్లోర్ మ్యాట్స్‌పై) ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. ఇది జీప్ ప్రూవెన్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది..

Also Read:Off The Record: ఆ నియోజకవర్గంలో దారుణంగా వైసీపీ పరిస్థితి!

2.0 లీటర్ మల్టీజెట్ II టర్బో డీజిల్ ఇంజిన్.. పవర్.. 170 HP (170 PS).. టార్క్.. 350 Nm.. ట్రాన్స్‌మిషన్.. 9-స్పీడ్ ఆటోమేటిక్.. డ్రైవ్‌ట్రెయిన్.. 4×2.. (FWD) 4×4 ఆప్షన్లు.. FSD (ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డ్యాంపింగ్) సస్పెన్షన్.. Selec-Terrain సిస్టమ్ (టెరైన్ మోడ్స్). సేఫ్టీ ఫీచర్లులెవల్-2 ADAS (10+ యాక్టివ్ సేఫ్టీ ఫంక్షన్లు), 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా వంటివి స్టాండర్డ్‌గా ఉన్నాయి. జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ ప్రీమియం లుక్, అదనపు కంఫర్ట్, జీప్ యొక్క సిగ్నేచర్ కెపాబిలిటీలతో ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Jeep Meridian SUV New Limited Edition Variants
  • Jeep Meridian Track Edition Engine Power
  • Jeep Meridian Track Edition Interior features
  • Jeep Meridian Track Edition Launched
  • Jeep Meridian Track Edition Look Design

తాజావార్తలు

  • Vigilance Report On Adudam Andhra : రోజా, బైరెడ్డికి బిగుస్తున్న ఉచ్చు..

  • Strait of Hormuz: హర్మూజ్ రీ ఓపెన్.. ఒక్కో నౌక ఇరాన్‌కు ఎంత చెల్లించాలో తెలుసా..?

  • TG BJP : కమలదళంలో నిధుల సెగ..? తెలంగాణ బీజేపీలో గోల్‌మాల్ గుసగుసలు.!

  • Chandrababu Naidu: రైతులకు మరో శుభవార్త చెప్పిన సీఎం చంద్రబాబు నాయుడు.. వారందరికీ..

  • Chodavaram TDP Clash: టీడీపీ వర్సెస్ టీడీపీగా పంచాయితీ.. చోడవరంలో ఏం జరుగుతోంది?

ట్రెండింగ్‌

  • Kitchen Tips : వేసవిలో కిచెన్ హీట్‌కు గుడ్‌బై..! ఈ సింపుల్ టిప్స్‌తో వంటగది కూల్‌గా మార్చుకోండి.!

  • Garlic Butter Chicken Recipe : ఇంట్లోనే రెస్టారెంట్ స్టైల్ గార్లిక్ బటర్ చికెన్.. ఇలా సింపుల్‌గా తయారు చేయండి..!

  • Chemical Mangoes : జాగ్రత్త..! రసాయనాలతో పండించిన మామిడి పండ్లను ఇలా గుర్తించండి..!

  • Vitamin B1 Deficiency : గర్భిణీలలో విటమిన్ బి1 లోపం.. తల్లి, బిడ్డ ఆరోగ్యానికి పొంచి ఉన్న ముప్పు.!

  • స్టైలిష్ లుక్, స్ట్రాంగ్ బిల్డ్.. యూత్‌ టార్గెట్ గా OPPO F33 సిరీస్.. ఫీచర్స్ ఇవే..!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions