Jeep Meridian Track Edition: జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ విడుదల.. 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా
- జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ విడుదల
- 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా
- మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ AT (4x2): రూ.35.95 లక్షలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
జీప్ ఇండియా తన ప్రసిద్ధ 3-రో SUV మెరిడియన్‌కు కొత్త స్పెషల్ వెర్షన్‌ను పరిచయం చేసింది. అదే జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్. ఈ లిమిటెడ్ రన్ మోడల్ ఫిబ్రవరి 16, 2026న లాంచ్ అయింది. ఇది మెరిడియన్ టాప్ స్పెక్ ఓవర్‌ల్యాండ్ వేరియంట్ ఆధారంగా తయారైంది. ఇందులో కాస్మెటిక్ అప్‌గ్రేడ్‌లతో పాటు క్యాబిన్‌లో మరింత కంఫర్ట్ ఫోకస్ చేశారు. జీప్ దీన్ని “అత్యంత కంఫర్టబుల్ జీప్ మెరిడియన్ ఎవర్” అని పిలుస్తోంది. ధరల వివరాలు (ఎక్స్-షోరూమ్, పాన్ ఇండియా) మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ AT (4×2): రూ.35.95 లక్షలు. మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ AT 4×4: రూ. 37.82 లక్షలు.
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఇది సాధారణ ఓవర్‌ల్యాండ్ వేరియంట్ కంటే సుమారు రూ.34,000 అదనంగా ఉంటుంది. అలాగే ట్రాక్ ఎడిషన్‌కు మాండేటరీ AXS యాక్సెసరీ ప్యాక్ (రూ.9,200) కూడా వర్తిస్తుంది. ట్రాక్ ఎడిషన్ బయటి నుంచి మరింత బోల్డ్ మరియు స్టైలిష్‌గా కనిపిస్తుంది.. డార్క్ ఎస్‌ప్రెసో రేడియేటర్ గ్రిల్ న్యూట్రల్ గ్రే షేడెడ్ హైలైట్స్‌తో.. పియానో బ్లాక్ ఫినిష్ గ్రిల్, ఎక్స్‌టీరియర్ మోల్డింగ్స్, బ్యాడ్జెస్‌పై
18-ఇంచ్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్ (ఫుల్లీ పెయింటెడ్).. సిగ్నేచర్ హుడ్ డికల్, ట్రాక్ ఎడిషన్ ఇన్‌సిగ్నియా (బూట్‌లిడ్‌పై బ్యాడ్జ్).. ట్రాక్ ఎడిషన్ స్పెషల్ బ్యాడ్జింగ్.. ఈ మార్పులతో SUV మరింత రగ్డ్, స్పోర్టీ లుక్ పొందింది. ఇంటీరియర్‌లో ప్రధాన హైలైట్ ఏమిటంటే 140 mm పూర్తి ఫార్వర్డ్ స్లైడింగ్ సెకండ్ రో సీట్లు. ఇది థర్డ్ రో యాక్సెస్‌ను సులభతరం చేస్తుంది. క్యాబిన్ స్పేస్ ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది. ఇది “మోస్ట్ కంఫర్టబుల్ జీప్ మెరిడియన్” అనే ట్యాగ్‌కు ప్రధాన కారణం.
డ్యూయల్-టోన్ టాన్ & బ్లాక్ ఇంటీరియర్ (స్యూడ్ ఫినిష్ డ్యాష్‌బోర్డ్).. లెదరెట్ సీట్ అప్‌హోల్‌స్టరీ.. 12-వే పవర్డ్ వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు (మెమరీ ఫంక్షన్‌తో).. డ్యూయల్-పేన్ పనోరమిక్ సన్‌రూఫ్.. 10.1-ఇంచ్ Uconnect 5 టచ్‌స్క్రీన్ (వైర్‌లెస్ Apple CarPlay & Android Auto).. 10.25-ఇంచ్ డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్.. ప్రీమియం Alpine ఆడియో సిస్టమ్.. లెదర్.. ర్యాప్డ్ స్టీరింగ్ వీల్.. ట్రాక్ ఎడిషన్ ఎంబాసింగ్ (డ్యాష్‌బోర్డ్ & ఫ్లోర్ మ్యాట్స్‌పై) ఫీచర్లతో అట్రాక్ట్ చేస్తోంది. ఇది జీప్ ప్రూవెన్ ఆర్కిటెక్చర్‌ను కలిగి ఉంది..
Also Read:Off The Record: ఆ నియోజకవర్గంలో దారుణంగా వైసీపీ పరిస్థితి!
2.0 లీటర్ మల్టీజెట్ II టర్బో డీజిల్ ఇంజిన్.. పవర్.. 170 HP (170 PS).. టార్క్.. 350 Nm.. ట్రాన్స్‌మిషన్.. 9-స్పీడ్ ఆటోమేటిక్.. డ్రైవ్‌ట్రెయిన్.. 4×2.. (FWD) 4×4 ఆప్షన్లు.. FSD (ఫ్రీక్వెన్సీ సెలెక్టివ్ డ్యాంపింగ్) సస్పెన్షన్.. Selec-Terrain సిస్టమ్ (టెరైన్ మోడ్స్). సేఫ్టీ ఫీచర్లులెవల్-2 ADAS (10+ యాక్టివ్ సేఫ్టీ ఫంక్షన్లు), 6 ఎయిర్‌బ్యాగ్స్, 360-డిగ్రీ కెమెరా వంటివి స్టాండర్డ్‌గా ఉన్నాయి. జీప్ మెరిడియన్ ట్రాక్ ఎడిషన్ ప్రీమియం లుక్, అదనపు కంఫర్ట్, జీప్ యొక్క సిగ్నేచర్ కెపాబిలిటీలతో ఆకర్షణీయమైన ఆప్షన్‌గా నిలుస్తోంది. బుకింగ్స్ ఇప్పటికే ఓపెన్ అయ్యాయి.
తాజావార్తలు
-
Redmi TV X RGB Mini LED 2027 Launched: రూ.40 వేల లోపే 360Hz గేమింగ్ TV.. 85 ఇంచెస్ Redmi కొత్త Mini LED TV లాంచ్
-
Fire Accident : ప్లాస్టిక్ గోదాంలో భగ్గుమన్న మంటలు.. వరుసగా పేలిన కెమికల్ డ్రమ్ములు
-
Petrol Diesel Price: 100 డాలర్లు దాటిన క్రూడ్ ఆయిల్ ధరలు! OPEC+ కీలక నిర్ణయం.. పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరుగుతాయా?
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!