Site icon NTV Telugu

Janvikapoor : స్టైలిష్ లుక్ లో అదరగొడుతున్న దేవర బ్యూటీ..

Janvi (2)

Janvi (2)

జాన్వీ కపూర్ పేరుకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు.. తెలుగులో ఎంట్రీ ఇచ్చింది.. బాలివుడ్ ఇండస్ట్రీలోకి హీరోయిన్ శ్రీదేవి కూతురుగా పరిచయం అయినా కూడా తన టాలెంట్ తో మొదటి సినిమాతోనే సూపర్ హాట్ హిట్ టాక్ ను అందుకుంది.. ఈ మధ్య తెలుగులోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇచ్చేసింది.. ఇక సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుందన్న విషయం తెలిసిందే.. అందాల ఆరబోతతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తుందీ హాట్‌ బ్యూటీ..చాలా రోజులుగా గ్లామర్‌ ట్రీట్‌తో దుమారం రేపుతుంది. ఆమె సోషల్‌ మీడియాలో అందాల విస్పోటనంతో ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి..

బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ డ్రెస్సులో మెరిసింది జాన్వీ కపూర్‌. కోటులో థైస్ అందాలతో హాట్ కిర్రాక్ లుక్ లో స్టన్నింగ్ పోజులతో వొంపులు చూపిస్తూ మంత్రముగ్దుల్ని చేస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. ఒకవైపు వరుస సినిమాలు చేస్తున్నా కూడా మరోవైపు హాట్ హాట్ ఫొటోలతో సోషల్ మీడియాను నింపేస్తుంది.. ఇన్‌స్టాగ్రామ్‌లో మిలియన్స్ కొద్ది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే ఈ బ్యూటీ తన ఫాలోవర్స్ కి విజువల్‌ ట్రీట్‌ ఇస్తుంది. అందాల విందుతో కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది.

సినిమాల విషయానికొస్తే.. ఇక ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న దేవర సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.. రామ్ చరణ్, బుచ్చి బాబు దర్శకత్వంలో నటించడానికి సిద్ధమవుతున్నారు.రామ్ చరణ్ చిత్రంలో హీరోయిన్ గా జాన్వీ కపూర్ నటిస్తుంది.. ఇక బాలీవుడ్ లో కూడా పలు సినిమాల్లో నటిస్తుంది..

Exit mobile version