జబర్దస్త్ వర్ష గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.. కామెడీ షో ద్వారా లేడీ కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది.. సోషల్ మీడియాలో ఓ రేంజులో రెచ్చిపోతుంది.. రోజురోజుకు గ్లామర్ డోస్ పెంచుతూ కుర్ర హృదయాలను కొల్లగొడుతోంది. అదే సమయం లో తన క్రేజ్ ను మరింతగా పెంచుకుంటోంది.. ఈ అమ్మడు షేర్ చేసే ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.. బుల్లితెర పై జబర్దస్త్ వర్ష సందడి చేస్తున్న విషయం తెలిసిందే. కామెడీ స్కిట్ల లో నటిస్తూ ఆడియెన్స్ లో మంచి గుర్తింపు దక్కించుకుంది. తక్కువ సమయంలోనే తనకు కావాల్సిన క్రేజ్ ను సంపాదించుకుంది..
అయితే ఈ అమ్మడు జబర్దస్త్ కన్నా ముందు కొన్ని సీరియల్స్ లో నటించింది.. అక్కడ అంతగా ఫెమస్ అవ్వలేకపోయింది.. కొన్నాళ్లకు కామెడీ షో ‘జబర్దస్త్’లో అవకాశం దక్కించుకుని తన టాలెంట్ తో ఎదుగుతూ వస్తోంది.. ఈ షో లో కనిపించిన వారంతా ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు.. ఈ అమ్మడు కు కూడా అలాంటి పొజిషన్ లోకి వెళ్లాలని తెగ ప్రయత్నాలు చేస్తుంది.. ఈ క్రమంలోనే ఈ అమ్మడు హాట్ యాంగిల్స్ లో ఫొటోకాను దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది..
తాజాగా వర్ష చేసిన ఫొటోషూట్ నెట్టింట వైరల్ గా మారింది. పింక్ టాప్, ఎల్లో కలర్ మినీ స్కర్ట్ లో అందాలను ఆరబోసింది. బెడ్ పై రకరకాల ఫోజులతో మతులు చెడగొట్టింది. మత్తెక్కించే చూపులతో యువత ను చిత్తు చేసింది.. రోజురోజకు ఇలా గ్లామర్ డోస్ పెంచుతూ వస్తున్న వర్ష ఫాలోయింగ్ ను కూడా అలాగే పెంచుకుంటోంది. ప్రస్తుతం ఈ బ్యూటీకి 1 మిలియన్ ఫాలోవర్స్ ఉండటం విశేషం. ఆ సంఖ్యను మరింతగా పెంచేందుకు వరుస ఫొటోల తో రచ్చ రచ్చ చేస్తుంది.. ఇక జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీలోనూ మెరుస్తోంది. మరోవైపు ఇమ్మాన్యుయెల్ తోనూ ప్రేమ వ్యవహరం అంటూ మంచి క్రేజ్ అయితే సంపాదించుకుంటోంది..