Pushpa 2 : పోస్టుపోన్ కావడానికి అసలు కారణం అదేనా..?
- పుష్ప 2 వాయిదా నిరుత్సాహంతో ఫ్యాన్స్
- పుష్ప 2 వాయిదాకు అస్సలు కారణం అదేనా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ “పుష్ప 2 “..ఈ సినిమాను క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నారు.గతంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచినా పుష్ప సినిమాకు ఈ సినిమా సీక్వెల్ గా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తుంది.రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు.ఇప్పటికే ఈ సినిమా నుండి మేకర్స్ రిలీజ్ చేసిన పోస్టర్స్ ,టీజర్ ,సాంగ్స్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.ఇదిలా ఉంటే ఈ సినిమాను మేకర్స్ ఆగస్టు 15 న రిలీజ్ చేయనున్నట్లు గతంలో ప్రకటించారు.కానీ ఈ సినిమాను డిసెంబర్ 6 కు వాయిదా వేస్తున్నట్లు చిత్ర యూనిట్ ఇటీవల ప్రకటించింది.
Read Also :Kalki 2898 AD : సెన్సార్ వర్క్ పూర్తి చేసుకున్న ప్రభాస్ కల్కి .. రన్ టైం ఎంతంటే..?
Also Read
- Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
- Shubman Gill: 36 పరుగులతో చరిత్ర స్పష్టించిన శుభ్మన్ గిల్.. కెరీర్లోనే అరుదైన రికార్డు..
- UP: అత్తగారి అంత్యక్రియల్లో ఘోరం.. నదిలో చేతులు కడుక్కుంటుండగా భారీ మొసలి హఠాత్తుగా..!
- Cockroach Janta Party: "కాక్రోచ్ జనతా పార్టీ" ఫాలోవర్లు అంతా పాకిస్తాన్, బంగ్లాదేశ్ వాళ్లేనా..?
అయితే ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకపోవడం వల్లనే ఈ సినిమా వాయిదా పడినట్లు మేకర్స్ చెబుతుండగా అస్సలు కారణం వేరే ఉందని సమాచారం.ఈ సినిమా లో విలన్ గా నటిస్తున్న ఫహద్ ఫాసిల్ ఈ సినిమా షూటింగ్ కోసం జనవరిలోనే ఎక్కువ డేట్స్ ఇచ్చారట.కానీ దర్శకుడు సుకుమార్ ఫహాద్ కు సంబందించిన సీన్స్ చివరిలో తీసేందుకు ప్లాన్ చేసినట్లు సమాచారం.దీనితో ఫహాద్ డేట్స్ వేస్ట్ అయినట్లు సమాచారం.అయితే మళ్ళీ సరైన సమయంలో ఫహాద్ డేట్స్ ఇవ్వకపోవడంతో ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వచ్చినట్లు సమాచారం.అయితే ప్రస్తుతం ఫహాద్ పుష్ప 2 షూటింగ్ లో జాయిన్ అయినట్లు తెలుస్తుంది.
తాజావార్తలు
-
GT vs CSK : గుజరాత్ టైటాన్స్ ఘన విజయం.. టాప్లో GT.. CSK అవుట్..!
-
OTR : TPCC కి కొత్త హంగులు రాబోతున్నాయా..?
-
Maoists Surrender : జార్ఖండ్లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఒకేసారి 27 మంది లొంగుబాటు..!
-
Storyboard : ఏపీలో కూటమి పాలన ఎలా ఉంది..? సూపర్ సిక్స్ హామీల స్థితిగతులేంటి..?
-
Off The Record : కోనసీమ జిల్లా వైసీపీలో అసంతృప్తి రాగాలు
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!