Israel – Iran War: షాకింగ్.. ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Iran Defence Minister Aziz Nasirzadeh Killed in US–Israel Strikes: మధ్య ప్రాచ్యంలో ఉద్రిక్తతలు తారా స్థాయికి చేరుకున్నాయి. అమెరికా- ఇజ్రాయెల్ దాడుల్లో ఇరాన్ రక్షణ మంత్రి మృతి చెందారు. అజీజ్ నాసీర్‌జాదే మృతి చెందాడని రాయిటర్స్ కథనం వెల్లడించింది. ఇప్పటికే ఇరాన్ ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే.. రివల్యూషనరీ గార్డ్స్ కమాండర్ మహమ్మద్ పాక్‌పూర్ సైతం మృతి చెందినట్లు రాయిటర్స్ వెల్లడించింది. ఇజ్రాయెల్–అమెరికా సంయుక్త దాడుల నేపథ్యంలో ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నాసీర్‌జాదే మరణించారనే వార్తలు సోషల్ మీడియాలో వేగంగా వ్యాపించాయి. అయితే.. ఇప్పటికే ఆర్మీ చీఫ్ చనియారన్న వార్తలపై ఇరాన్ స్పందించింది. “ఆర్మీ చీఫ్ అమీర్ హతామీ సురక్షితంగానే ఉన్నారు. ఆయన తన విధులను యథావిధిగా నిర్వహిస్తున్నారు” అని ఇరాన్ సైనిక వర్గాలు అధికారిక ప్రకటనలో వెల్లడించాయి. టెహ్రాన్‌పై జరిగిన క్షిపణి దాడుల్లో హతామీ మృతి చెందినట్టు వచ్చిన వార్తలను ఇరాన్ ఖండించింది. అయితే.. ప్రస్తుతం రక్షణ మంత్రి విషయంలో మాత్రం ఇరాన్ నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
Also Read
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
- Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
- UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
- Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
తాజావార్తలు
-
Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
-
Attica Gold: అట్టికా గోల్డ్‌పై ED సోదాలు.. 16 ప్రాంతాల్లో తనిఖీలు
-
UP Election 2027: ‘‘5 తరాల వరకు ప్రధాని కాలేరు’’.. గాంధీ కుటుంబంపై ఎస్పీ నేత సెటైర్లు..
-
Virat Kohli Bat: విరాట్ కోహ్లీ బ్యాట్ రహస్యం ఇదే.. దీని ప్రత్యేకతలు, ధర ఎంతో తెలుసా?
-
Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!