Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Sports Ipl 2026 Srh Vs Kkr Match Eden Gardens Toss Update Playing Xi 300 Runs Loading

SRH Vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా.. SRH బ్యాటింగ్.. 300 రన్స్ లోడింగ్..!

Published Date :April 2, 2026 , 7:21 pm
By Burugadda Veerababu
SRH Vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా.. SRH బ్యాటింగ్.. 300 రన్స్ లోడింగ్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

ఐపీఎల్-2026లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH), కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఆసక్తికర పోరు మొదలైంది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కోల్‌కతా కెప్టెన్ అజింక్య రహానే మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. పిచ్‌పై కాస్త పచ్చిక ఉండటం, వర్షం సూచనలు ఉండటంతో బౌలింగ్‌కే మొగ్గు చూపినట్లు రహానే తెలిపాడు.

300 రన్స్ లోడింగ్ అంటూ ఫ్యాన్స్ జోష్..

సన్‌రైజర్స్ హైదరాబాద్ మొదట బ్యాటింగ్ చేస్తుండటంతో సోషల్ మీడియాలో ఆరెంజ్ ఆర్మీ సందడి మొదలైంది. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, క్లాసెన్ వంటి హిట్టర్లు జట్టులో ఉండటంతో.. ఈసారి స్కోరు ‘300 లోడింగ్’ అంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. గత మ్యాచ్‌ల్లో 200కు పైగా పరుగులు చేసినా బౌలర్లు విఫలం కావడంతో ఓటమి పాలైన ఎస్ఆర్‌హెచ్, ఈసారి భారీ స్కోరుతో పాటు విజయంపై కన్నేసింది.

గాయాల బెడద – కీలక ఆటగాళ్లు దూరం..

ఇరు జట్లను గాయాలు తీవ్రంగా వేధిస్తున్నాయి. ఎస్ఆర్‌హెచ్ కెప్టెన్ ప్యాట్ కమిన్స్, బ్రైడన్ కార్స్ ఫిట్‌నెస్ సమస్యలతో ఈ మ్యాచ్‌కు దూరం కావడంతో ఇషాన్ కిషన్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. కేకేఆర్ వైపు పతిరానా, హర్షిత్ రానా వంటి కీలక బౌలర్లు అందుబాటులో లేరు. ఎస్ఆర్‌హెచ్ జట్టులోకి శివాంగ్ కుమార్ వచ్చి వికెట్లు తీసే ఆప్షన్‌ను పెంచాడు.

ఇరు జట్ల వివరాలు..

SRH: అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ (కెప్టెన్/కీపర్), హెన్రిచ్ క్లాసెన్, అనికేత్ వర్మ, నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, హర్ష్ దూబే, శివాంగ్ కుమార్, జయదేవ్ ఉనద్కత్, డేవిడ్ పేన్.
KKR: అజింక్య రహానే (కెప్టెన్), కామరూన్ గ్రీన్, రఘువంశీ, రింకూ సింగ్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, ముజరబానీ.

రెండు జట్లూ తమ మొదటి మ్యాచ్‌ల్లో ఓడిపోవడంతో, ఈ మ్యాచ్‌లో గెలిచి పాయింట్ల పట్టికలో ఖాతా తెరవాలని పట్టుదలగా ఉన్నాయి. తాజా పరిస్థితుల దృష్ట్యా ఈడెన్ గార్డెన్స్‌లో పరుగుల వరద పారడం ఖాయంగా కనిపిస్తోంది.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Cricket News Telugu.
  • Eden Gardens match today
  • Heinrich Klaasen SRH
  • IPL 2026 toss update
  • Ishan Kishan captaincy

తాజావార్తలు

  • SRH Vs KKR: టాస్ గెలిచిన కోల్‌కత్తా.. SRH బ్యాటింగ్.. 300 రన్స్ లోడింగ్..!

  • Hyderabad: పల్సర్ బైక్‌పై ఐదుగురు యువకుల నిర్లక్ష్య ప్రయాణం.. ఇన్ స్టాలో వైరల్.. చివరకు

  • Strait of Hormuz: హార్ముజ్ తెరవడానికి 35 దేశాలతో చేయి కలిపిన భారత్..

  • CM Chandrababu: అమరావతి ఇక అన్‌స్టాపబుల్‌.. ఇది చారిత్రాత్మకం.. మోడీ, అమిత్‌షాకు హృదయపూర్వక ధన్యవాదాలు

  • Yuvraj Singh: ధోని, కపిల్ దేవ్‌కు క్షమాపణలు చెప్పిన యువరాజ్ సింగ్.. కారణం ఇదే..

ట్రెండింగ్‌

  • Poha Bisibele Bath Recipe : అటుకులతో బిసిబేళా బాత్..! బ్రేక్‌ఫాస్ట్‌లోకి ఎంతో రుచికరమైన రెసిపీ మీ కోసం

  • Relationship Tips : జీవిత భాగస్వామిలో కెమిస్ట్రీ సరిపోదు.. ఈ 5 ఉంటేనే సెట్.!

  • Pure Ghee Tips : మీరు తినే నెయ్యి ఓరిజినలేనా..? లేక.. నకిలీనా..? 2 నిమిషాల్లో చెక్..!

  • Mooli Raita Recipe : ముల్లంగితో ఇలా ‘రైతా’ చేసి చూడండి.. రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం.!

  • Summer Skin Itching Remedies : వేసవిలో చెమట దురదకు సింపుల్ సొల్యూషన్.! 2 నిమిషాల్లో రిలీఫ్.!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions