Indian Railway: ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. ఇక నాన్ ఏసీ కోచ్‌లలోనూ ఏసీ కోచ్‌ల సౌకర్యాలు..!
- ప్రయాణికుల సౌకర్యార్థం రైల్వే శాఖ ఎప్పటికప్పుడు మార్పులు
- ఇప్పుడు ఇక నాన్ ఏసీ కోచ్‌లలోనూ ఏసీ కోచ్‌ల సౌకర్యాలు
- లిక్విడ్ సోప్ డిస్పెన్సర్ లను ఏర్పాటు చేయాలని నిర్ణయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రయాణీకుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకుని రైల్వే శాఖ ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది. రైల్వే స్టేషన్లలో సౌకర్యాలను పెంచడం, రైళ్లలో జనరల్, స్లీపర్ కోచ్‌ల సౌకర్యాలను వంటి సౌకర్యాలను అందుబాటులోకి తెస్తోంది. ఈ క్రమంలో, రైల్వే మరో మార్పు చేయబోతోంది. రైల్వే ఇప్పుడు నాన్-ఏసీ కోచ్‌లకు కూడా ఏసీ కోచ్‌ల సౌకర్యాన్ని ప్రారంభించబోతోంది.
READ MORE: Knife Attack: జీతం అడిగినందుకు డ్రైవర్‌పై కత్తితో దాడి చేసిన సినీ నిర్మాత.. కేసు నమోదు
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
సుదూర రైళ్ల స్లీపర్ కోచ్ లలో కూడా లిక్విడ్ సోప్ డిస్పెన్సర్ లను (కీప్ హ్యాండ్ వాష్) ఏర్పాటు చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ సౌకర్యం ఏసీ కోచ్ లలో మాత్రమే అందుబాటులో ఉండేది. ఆన్-బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ తో పాటు అన్ని నాన్-ఏసీ స్లీపర్ రిజర్వుడ్ కోచ్ లలో హ్యాండ్ వాష్ సౌకర్యం కల్పించాలని భారతీయ రైల్వేలు నిర్ణయించాయి.ఆన్ బోర్డ్ హౌస్ కీపింగ్ సర్వీస్ సౌకర్యం ఉన్న రైళ్లలో దీనికి సంబంధించి అవసరమైన ఏర్పాట్లు చేయాలని అన్ని జోనల్ రైల్వేలకు ఆదేశాలు జారీ అయ్యాయి. రైళ్లలోని టాయిలెట్లు, స్లీపర్ కోచ్‌ల కారిడార్‌లలో వాష్ బేసిన్‌ల దగ్గర లిక్విడ్ సోప్ డిస్పెన్సర్‌లను ఏర్పాటు చేస్తామని ఓ రైల్వే మెకానికల్ ఇంజనీర్ తెలిపారు. రైలు ప్రారంభమయ్యే ముందు వాటిలో లిక్విడ్ హ్యాండ్ వాష్ నింపుతామని.. మార్గమధ్యలో అయిపోతే, ఉద్యోగి దానిని తిరిగి నింపుతాడని వెల్లడించారు.
READ MORE: Chhattisgarh: బీజాపూర్ నేషనల్ పార్క్‌లో మరో ఎన్‌కౌంటర్.. ఇద్దరు మావోయిస్టుల మృతి
- Tags
తాజావార్తలు
-
Telangana MLC : తెలంగాణ ఎమ్మెల్సీ రేసులో బిగ్ ట్విస్ట్.. ఆ మూడు సీట్లు ఎవరికి?
-
Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
-
KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
-
Srinidhi Shetty: “కెజియఫ్ వచ్చినా ఇంట్లో తిట్లు తప్పట్లేదు..” శ్రీనిధి శెట్టి షాకింగ్ కామెంట్స్
-
Sardar 2 OTT: ఓటీటీలో ‘సర్దార్ 2’ ఊచకోత.. ప్రైమ్ వీడియోలో నంబర్ 1 ట్రెండింగ్!
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!