Devyani Khobrogade: కంబోడియా న్యూ ఇయర్ వేడుకలు.. ‘అప్సర’గా కనిపించిన భారత రాయబారి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Devyani Khobrogade: కంబోడియాలో ఖైమర్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. అలాంటి వేళ కంబోడియాలోని భారత రాయబారి దేవయాని ఖోబ్రగాడే.. అప్పరగా దిగిన ఫోటోలను రాయబారి కార్యాలయం ఎక్స్(ట్విట్టర్) వేదికగా పోస్ట్ చేశారు. కంబోడియాలోని భారత రాయబారి దేవయాని ఖోబ్రగాడే కంబోడియా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ‘ఖైమర్ అప్సర’ సంప్రదాయ దుస్తులను ధరించారు. ఈ చిత్రాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి ఖోబ్రోగాడే ‘ఖైమర్ అప్సర’ దుస్తులలో ఫోటోషూట్ చేశారు. 2013లో భారత్-అమెరికా మధ్య తలెత్తిన ఉద్రిక్తతకు దేవయాని ఖోబ్రగాడే కారణమని తెలిసిందే.
రాయబారి దేవయాని ఖోబ్రగాడే ఖైమర్ సంస్కృతి, సంప్రదాయాన్ని ఇష్టపడతారు. అందులోభాగంగానే కేమర్ అప్సర దుస్తులు ధరించారని చెప్పింది. ఇక్కడి నాగరికతతో ఆమెకు బంధం బలపడిందంది. కంబోడియా స్నేహితులకు ఈ సందర్బంగా శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఈ నూతన సంవత్సర వేడుకలు కంబోడియా ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. కంబోడియా సంప్రదాయనికి తగ్గట్లు ఆమె దస్తులు ధరించారు. దేవయాని ఫోటోల్లో బంగారు అభరణాలతోపాటు.. తలకు కిరిటాన్ని సైతం ధరించారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
Read Also: Afghanistan Floods: ఆఫ్ఘనిస్తాన్‌లో భారీ వర్షాలు.. వరదల్లో 33 మంది మృతి
కంబోడియాలో ప్రతి ఏడాది మూడు రోజులు పాటు నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతాయి. వాటిని ఖైమర్ నూతన సంవత్సర వేడుకలని పిలుస్తారు. దీనిని చౌల్ చనమ్ తీమే అని పిలుస్తారు. అంటే నూతన సంవత్సరం ప్రవేశిస్తుందని అర్థం. కంబోడియాలో పంట సాగు కాలం పూరి అయిన తర్వాత వర్షకాలం ప్రవేశిస్తున్న వేళ.. ఈ వేడుకలను జరుపుకుంటారు.
1999 ఇండియా ఫారెన్ సర్వీస్ అధికారి దేవయాని ఖోబ్రగాడే. గతంలో బెర్లిన్, ఇస్తామాబాద్, రోమ్, న్యూయార్క్‌లోని భారత రాయబార కార్యాలయాల్లో విధులు నిర్వహించారు. న్యూఢిల్లీలోని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలో పలు కీలక విభాగాల్లో సైతం ఆమె ఉన్నతాధికారగా పని చేశారు. ప్రస్తుతం దేవయాని కంబోడియాలో భారత రాయబారిగా ఉన్నారు. దేవయాని ఖోబ్రగాడే 2020లో కంబోడియాలో భారత రాయబారిగా నియమితులయ్యారు.
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!